గాల్లో ఎగిరే ఎయిర్ ట్యాక్సీ సిద్ధం.. గుంటూరులో యువ ఇంజినీర్ సంచలనం, త్వరలో ఆకాశ ప్రయాణాలు!
ట్రాఫిక్ సమస్యలను అధిగమించి సులభంగా ప్రయాణించే మార్గాలపై ప్రపంచ వ్యాప్తంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. రోడ్లపై ప్రయాణించాలంటే ట్రాఫిక్ సమస్య పెద్ద అవరోధంగా మారింది. గాల్లో ప్రయాణాలు అత్యంత్య ఖర్చుతో కూడుకొని ఉంటాయి. ఈ క్రమంలోనే ట్రాఫిక్ సమస్యలు లేని ఆకాశ ప్రయాణాల పట్ల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
