Suriya 42: ఫస్ట్ లుక్ పోస్టర్‏తో హైప్ పెంచేసిన ‘కంగువ’.. ఏకంగా 10 భాషల్లో సూర్య 42 సినిమా..

అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిశా పఠానీ కథానాయికగా నటిస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ ఆసక్తిని క్రియేట్ చేయగా.. తాజాగా ఈ మూవీ టైటిల్ రివీల్ చేస్తూ.. పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

Suriya 42: ఫస్ట్ లుక్ పోస్టర్‏తో హైప్ పెంచేసిన 'కంగువ'.. ఏకంగా 10 భాషల్లో సూర్య 42 సినిమా..
Suriya 42
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 16, 2023 | 1:29 PM

తమిళ్ స్టార్ హీరో సూర్యకు సౌత్ ఇండస్ట్రీలో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. తమిళంతోపాటు.. తెలుగులోనూ భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో డైరెక్టర్ సిరుత్తే శివ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. సూర్య 42 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పీరియాడిక్ డ్రామాకా రూపొందుతున్న ఈ మూవీని దాదాపు పది భాషల్లో.. 2డీ, 3డీ ఫార్మాట్లలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న ఈ సినిమాలో సూర్యకు జోడిగా బాలీవుడ్ బ్యూటీ దిశా పఠానీ కథానాయికగా నటిస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ ఆసక్తిని క్రియేట్ చేయగా.. తాజాగా ఈ మూవీ టైటిల్ రివీల్ చేస్తూ.. పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

ఈ సినిమాకు కంగువ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కంగువ అంటే అగ్ని శక్తి ఉన్న వ్యక్తి..అత్యంత పరాక్రమవంతుడు అని అర్థం. ఈ సినిమా షూటింగ్ గోవా, చెన్నైతోపాటు పలు లొకేషన్లలో జరుగుతుంది. ఇప్పటికే 50 శాతం పూర్తయ్యింది. సూర్య చాలా గంభీరంగా తెరపై కనిపిస్తాడు. ఇది మాకు గుర్తుండిపోయే.. ప్రత్యేకమైన సినిమా. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని తెలిపారు మకేర్స్.

ఇవి కూడా చదవండి

ఈ సినిమాను యువి క్రియేషన్స్ , స్టూడియో గ్రీన్ బ్యానర్స్ పై నిర్మిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తర్వాత సూర్య.. డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో వాసివాసల్ సినిమా చేయనున్నారు. అలాగే అక్షయ్ కుమార్ నటిస్తోన్న సూరరై పొట్రు హిందీ రీమేక్ లో సూర్య అతిథి పాత్రలో కనిపించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..