Hebah Patel: బుర్ఖాలో షాకిచ్చిన హీరోయిన్.. రంజాన్ మాసనా సంప్రదాయ దుస్తుల్లో హెబ్బా..

తాజాగా హెబ్బాకు సంబంధించిన ఓఆసక్తికర విషయం ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. ఇప్పటివరకు తెలియని విషయం ఏంటంటే.. హెబ్బా పటేల్ ముస్లిం అనే విషయం. తాజాగా ఆమె బురఖా ధరించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Hebah Patel: బుర్ఖాలో షాకిచ్చిన హీరోయిన్.. రంజాన్ మాసనా సంప్రదాయ దుస్తుల్లో హెబ్బా..
Hebah Patel
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 16, 2023 | 1:52 PM

తెలుగు చిత్రపరిశ్రమలో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుని తక్కువ సమయంలోనే భారీగా ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్ హెబ్బా పటేల్. కుమారి 21F సినిమాతో తెలుగు కుర్రాళ్ల గుండెలు కొల్లగొట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే ఆమె నటించిన సినిమాలో అంతగా సక్సెస్ కాలేకపోయాయి. దీంతో ఆమెకు మెల్ల మెల్లగా అవకాశాలు తగ్గిపోయాయి. ఇక హీరోయిన్ గానే కాకుండా.. ఐటమ్ సాంగ్స్ చేసి మెప్పించింది. చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ వస్తోన్న ఈ అమ్మాయి.. చివరిసారిగా ఒదేల రైల్వే స్టేషన్ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ మూవీ తర్వాత హెబ్బాకు అవకాశాలు కరువయ్యాయి. చాలా కాలంగా ఆమె నుంచి మరో ప్రాజెక్ట్ అప్డేట్ రాలేదు. తాజాగా హెబ్బాకు సంబంధించిన ఓఆసక్తికర విషయం ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. ఇప్పటివరకు తెలియని విషయం ఏంటంటే.. హెబ్బా పటేల్ ముస్లిం అనే విషయం. తాజాగా ఆమె బురఖా ధరించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఇప్పుడు పవిత్ర రంజాన్ మాసం కావడంతో ఆమె బురఖా ధరించిన ఫోటోస్ ఇన్ స్టాలో షేర్ చేసింది. దీంతో నెటిజన్స్ షాకవుతున్నారు. హెబ్బా ముస్లిమా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆమె పేరులో పటేల్ ఉండడంతో చాలా మంది ఆమెను గుజరాతీ హిందువని అనుకున్నారు ఇన్నాళ్లు. ఇక తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలతో క్లారిటీ వచ్చింది.

ఇవి కూడా చదవండి

1989 జనవరి 6న ముంబైలో జన్మించింది హెబ్బా పటేల్. ముంబైలోని సోఫియా కాలేజ్ ఫర్ ఉమెన్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈ అమ్మడు.. 2014లో కన్నడ చిత్రం అద్యక్షతో నటనారంగంలో ప్రవేశించింది. ఆ తర్వాత తిరుమనం ఎనుమ్ నిక్కా సినిమాతో తమిళ్ సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగులో అలా ఎలా సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఇక ఆ వెంటనే రాజ్ తరుణ్ సరసన కుమారి 21F సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఈ తర్వాత తెలుగులో బిజీ హీరోయిన్ కావాల్సిన హెబ్బా… స్టోరీస్ ఎంపికలో చేసిన చిన్న చిన్న పొరపాట్లతో కొద్ది సినిమాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

View this post on Instagram

A post shared by Hebah P (@ihebahp)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..