Super Star Krishna: నేడు సూపర్‌ స్టార్‌ కృష్ణ దశ దిన కర్మ.. హాజరుకానున్న సినీ ప్రముఖులు, అభిమానులు..

టాలీవుడ్ సీనియర్ నటుడు, సూపర్‌ స్టార్‌ కృష్ణ భౌతికంగా దూరమైనా ఇంకా ఆ విషాదం నుంచి కుటుంబ సభ్యులు కోలుకోలేకపోతున్నారు. అభిమానులకు సైతం ఆ జ్ఞాపకాలు గుర్తొస్తే

Super Star Krishna: నేడు సూపర్‌ స్టార్‌ కృష్ణ దశ దిన కర్మ.. హాజరుకానున్న సినీ ప్రముఖులు, అభిమానులు..
Super Star Krishna
Follow us

|

Updated on: Nov 27, 2022 | 10:33 AM

టాలీవుడ్ సీనియర్ నటుడు, సూపర్‌ స్టార్‌ కృష్ణ భౌతికంగా దూరమైనా ఇంకా ఆ విషాదం నుంచి కుటుంబ సభ్యులు కోలుకోలేకపోతున్నారు. అభిమానులకు సైతం ఆ జ్ఞాపకాలు గుర్తొస్తే మనసు బరువెక్కుతోంది. ఇవాళ కృష్ణ దశ దిన కర్మ. ఇందుకు సంబంధించిన కార్యక్రమాలన్నీ శాస్త్రోక్తంగా పూర్తి చేస్తున్నారు ఘట్టమనేని కుటుంబ సభ్యులు. ఈ కార్యక్రమానికి సినిమా సెలబ్రిటీలతో పాటు ఇతర ప్రముఖులు, అభిమానులు కూడా పెద్ద ఎత్తున హాజరుకానున్నారు.

ఈ రోజు N కన్వెన్షన్ దగ్గర కార్యక్రమం జరిగే చోట కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కృష్ణ 27 సంవత్సరాలు వయసులో ఎలా ఉన్నారో.. అచ్చం అలాంటి విగ్రహాన్ని తయారు చేశారు. ఏడాదిలో మహేష్ బాబు తన తల్లిదండ్రులతో పాటు అన్నయ్యను కూడా కోల్పోవడంతో బాబు ఎంతో మనోవేదనకు గురయ్యారు. తండ్రి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ ఇటీవల మహేష్‌ పెట్టిన పోస్ట్‌ కూడా అందరి హృదయాల్ని కదిలించింది.

తీవ్ర అనారోగ్యంతో కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ కృష్ణ.. చికిత్స పొందుతూ నవంబర్ 15వ తేదీన తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సంచలనాలకు కేరాఫ్ అయిన కృష్ణ మృతితో యావత్ సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో ముగినిపోయింది. కృష్ణ మృతి ఆయన కుటుంబ సభ్యులనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు తీరని శోకం మిగిల్చింది. ఇప్పటికీ ఆయన లేని విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్న కుటుంబ సభ్యులు, అభిమానులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

కూతురిని హీరోయిన్‏గా పరిచయం చేసేందుకు డాన్‏గా మారిన హీరో..
కూతురిని హీరోయిన్‏గా పరిచయం చేసేందుకు డాన్‏గా మారిన హీరో..
13 రాష్ట్రాల్లో 88 లోక్‌సభ స్థానాలకు రేపే పోలింగ్
13 రాష్ట్రాల్లో 88 లోక్‌సభ స్థానాలకు రేపే పోలింగ్
12 ఫోర్లు, 3 సిక్స్‌లతో ధోని శిష్యుడి భీభత్సం.. కట్‌చేస్తే..
12 ఫోర్లు, 3 సిక్స్‌లతో ధోని శిష్యుడి భీభత్సం.. కట్‌చేస్తే..
8 మ్యాచుల్లో 13 వికెట్లు.. టీ20 ప్రపంచకప్‌లో ప్లేస్ ఫిక్స్!
8 మ్యాచుల్లో 13 వికెట్లు.. టీ20 ప్రపంచకప్‌లో ప్లేస్ ఫిక్స్!
నితిన్ సినిమాను మిస్ చేసుకున్న ఇలియానా.. దేవదాసు కంటే ముందే..
నితిన్ సినిమాను మిస్ చేసుకున్న ఇలియానా.. దేవదాసు కంటే ముందే..
చంద్రబాబుపై చర్యలు తీసుకోనేందుకు సిద్ధమైన ఈసీ!
చంద్రబాబుపై చర్యలు తీసుకోనేందుకు సిద్ధమైన ఈసీ!
జియాగూడ రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
జియాగూడ రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
మీరు క్రెడిట్ కార్డుల ద్వారా అటువంటి చెల్లింపులు చేయలేరు..
మీరు క్రెడిట్ కార్డుల ద్వారా అటువంటి చెల్లింపులు చేయలేరు..
యూపీఎస్సీకి ప్రయత్నించి ఉంటే కచ్చితంగా సాధించేదాన్ని.. సప్తమి గౌడ
యూపీఎస్సీకి ప్రయత్నించి ఉంటే కచ్చితంగా సాధించేదాన్ని.. సప్తమి గౌడ
DC vs GT Preview: గుజరాత్‌పై ఢిల్లీ హ్యాట్రిక్ విక్టరీ కొట్టేనా..
DC vs GT Preview: గుజరాత్‌పై ఢిల్లీ హ్యాట్రిక్ విక్టరీ కొట్టేనా..