Mahesh Babu: ట్రెండ్స్ విషయంలో ఊచకోత పక్కా అంటున్న మహేష్ ఫ్యాన్స్.. మాములు ప్లానింగ్ కాదుగా

సూపర్‌ స్టార్ మహేష్ బాబు బర్త్‌డే డేట్ దగ్గర పడుతుండటంతో ఫ్యాన్స్ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పబ్లిక్ గేధరింగ్స్‌కు ఛాన్స్ లేదు కాబట్టి.. ఈసారి...

Mahesh Babu: ట్రెండ్స్ విషయంలో ఊచకోత పక్కా అంటున్న మహేష్ ఫ్యాన్స్.. మాములు ప్లానింగ్ కాదుగా
Mahesh Fans
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 22, 2021 | 7:39 PM

సూపర్‌ స్టార్ మహేష్ బాబు బర్త్‌డే డేట్ దగ్గర పడుతుండటంతో ఫ్యాన్స్ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పబ్లిక్ గేధరింగ్స్‌కు ఛాన్స్ లేదు కాబట్టి.. ఈసారి సోషల్ మీడియాలోనే సందడంతా చూపించాలని ఫిక్స్ అయ్యారు. అందుకే షెడ్యూల్‌ రెడీ చేసుకొని మరి ట్రెండ్స్ కోసం ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నారు. త్వరలో మహేష్ కూడా పాన్ ఇండియా సినిమా చేస్తారన్న వార్తల వస్తుండటంతో మల్టీ లింగ్యువల్ ట్రెండ్స్ ప్లాన్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఆగస్ట్‌ 9 మహేష్ బర్త్‌డే.. అయితే ఆ డేట్‌కు నాలుగు రోజుల ముందు నుంచే సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తున్నారు ఫ్యాన్స్‌. ఆగస్ట్‌ 6 సూపర్ ఫ్యాన్స్ లోగో లాంచ్‌.. ఆగస్ట్ 7 అఫీషియల్‌ కామన్ డీపీ లాంచ్‌… ఆగస్ట్ 8 సూపర్‌ స్టార్‌ సూపర్ ఫ్యాన్స్ పేరుతో స్పెషల్ మోషన్ పోస్టర్ రిలీజ్‌.. ఇలా ఫ్యాన్స్ సైడ్‌ నుంచే బిగ్ అప్‌డేట్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.

ఇక మహేష్ నటిస్తున్న సర్కారువారి పాట టీమ్‌ కూడా బర్త్‌డేకి సర్‌ప్రైజ్‌ ప్లాన్ చేస్తోంది. ఇప్పటి వరకు మోషన్‌ పోస్టర్ మాత్రమే వచ్చింది కాబట్టి.. ఈ సారి ఓ వీడియో గ్లింప్స్‌ ఇచ్చే ఛాన్స్‌ ఉందన్న ప్రచారం జరుగుతోంది. వీడియో గ్లింప్స్ లేకపోయినా.. ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రం పక్కా అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. మరి ఇంత ప్లానింగ్‌తో చేస్తున్న ట్రెండ్స్‌.. ప్రీవియస్‌ రికార్డ్స్‌ తిరగరాస్తాయేమో చూడాలి.

Also Read: పళ్ళు పసుపు రంగులోకి మారాయా..? ఈ టిప్స్ పాటిస్తే మిలమిల మెరవడం ఖాయం..

‘ఆంధ్రాలో ఆక్సిజన్ ప్లాంట్‌‌‌‌‌ను ప్రారంభించబోయేది ఆమే’ .. నువ్వు సూపర్ సోనూ భయ్యా !

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!