మరోసారి స్పెషల్ సాంగ్ తో రచ్చచేయడానికి రెడీ అవుతున్న సన్నీ.. ఏ మూవీలో అంటే

సన్నీలియోన్ ఈ పేరు తెలియని కుర్రాడు ఉంటాడా.. అంతలా యువత మనసు దోచేసింది ఈ భామ. బాలీవుడ్ లో హీరోయిన్ గా కంటిన్యూ అవుతున్న సన్నీ

మరోసారి స్పెషల్ సాంగ్ తో రచ్చచేయడానికి రెడీ అవుతున్న సన్నీ.. ఏ మూవీలో అంటే
Sunny Leone
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Jul 14, 2021 | 7:11 AM

సన్నీలియోన్ ఈ పేరు తెలియని కుర్రాడు ఉంటాడా.. అంతలా యువత మనసు దోచేసింది ఈ భామ. బాలీవుడ్ లో హీరోయిన్ గా కంటిన్యూ అవుతున్న సన్నీ. తెలుగులోనూ నటించింది. స్పెషల్ పాత్ర..లేదంటే స్పెషల్ సాంగ్స్ తో యువతరాన్ని ఉర్రూతలూగించింది. మంచు మనోజ్ నటించిన కరెంట్ తీగ సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది సన్నీ. అలాగే సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన గరుడ వేగ సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసి కుర్రకారును కట్టిపడేసింది. ఆతర్వాత సన్నీ తెలుగు సినిమాలపైన  పెద్దగా ఫోకస్ పెట్టలేదు. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ తిరిగి తెలుగు సినిమాలో చేయబోతుందని టాక్. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది సన్నీ డైరెక్ట్ గా తెలుగు సినిమాలో కనిపించడం లేదట.

కన్నడ ఇండస్ట్రీలో వై.రాజ్కుమార్ దర్శకత్వం లో `కాటన్ పేట్ గేట్` అనే సినిమా రాబోతుంది. ఈ సినిమాలో సన్నీ లియోన్ ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుందట. అయితే ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో `సీతన్నపేట్ గేట్`గా కూడా తీస్తున్నారు. ఈ పాట షూటింగ్ ఈ నెల ఆఖరును హైదరాబాద్ లో షూట్ చేయనున్నారట. సన్నీ ప్రత్యేక పాట సినిమాకి ప్రధాన ఆకర్షణ కానుందని చిత్రయూనిట్ చెప్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Shruthi Haasan: భాయ్‌ఫ్రెండ్ శంతను హజరికా తో వంటిట్లో ఎంజాయ్ కమల్ డాటర్.. వీడియో వైరల్

MAA Elections Vishnu: ఏకగ్రీవం చేస్తే పోటీ నుంచి తప్పుకుంటా.. మా ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మంచు విష్ణు.

Nani: మరో ప్రయోగం చేయనున్న నేచురల్‌ స్టార్‌.. రెండు కాళ్లు కోల్పోయిన సైనికుడిగా కనిపించనున్న నాని.

Ram Lingusamy: రామ్‌ – లింగు స్వామి సినిమాలో విలన్‌గా నటిస్తోంది ఎవరో తెలుసా.. తమిళ హీరోను దించుతోన్న మేకర్స్‌.?

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో