TV9 Telugu Digital Desk | Edited By: Rajeev Rayala
Updated on: Jul 14, 2021 | 6:04 AM
శ్రియ శరన్ .. కుర్రహీరోయిన్ లకు గట్టి పోటీఇస్తుంది ఈ భామ. తన అందాలతో కుర్రాళ్ళ మతులు పోగొట్టడం ఈ అమ్మడి స్పెషాలిటీ
ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సోషల్ మీడియాలో మాత్రం రెచ్చి పోతుంది శ్రియ.
పెళ్ళి తర్వాత కూడా ఈమె అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తూనే ఉంది. హాట్ హాట్ ఫోటోలు, భర్త తో కలిసి వీడియోలు పోస్ట్ చేస్తూ ఆకట్టుకుంటుంది.
తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్ లో వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది శ్రియ
కుర్ర హీరోయిన్‌లతో సమానంగా అందాలను ఆరబోస్తోన్న ఆకట్టుకుంది శ్రియ
ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగానే నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.