Sunny leone: “ఇప్పటికీ వాళ్ళు నాతో నటించడానికి ఆలోచిస్తారు”.. సన్నీలియోన్ సంచలన వ్యాఖ్యలు

సన్నిలియోని.. ఈ పేరు తెలియలియని వారు ఉండరేమో.. అడల్ట్ సినిమాలతో ఈ అమ్మడు బాగా పాపులర్ అయ్యింది. ఇక బాలీవుడ్ లో హీరోయిన్ గా రాణిస్తుంది ఈ చిన్నది. అడపాదపా తెలుగు సినిమాలలో మెరుస్తూ ఆకట్టుకుంది.

Sunny leone: ఇప్పటికీ వాళ్ళు నాతో నటించడానికి ఆలోచిస్తారు.. సన్నీలియోన్ సంచలన వ్యాఖ్యలు
Sunny Leone
Follow us

|

Updated on: Aug 18, 2022 | 3:22 PM

సన్నీ లియోన్(Sunny leone).. ఈ పేరు తెలియలియని వారు ఉండరేమో.. అడల్ట్ సినిమాలతో ఈ అమ్మడు బాగా పాపులర్ అయ్యింది. ఇక బాలీవుడ్ లో హీరోయిన్ గా రాణిస్తుంది ఈ చిన్నది. అడపాదపా తెలుగు సినిమాలలో మెరుస్తూ ఆకట్టుకుంది. ఇక స్పెషల్ సాంగ్స్ కు ఈ బ్యూటీ పెట్టింది పేరు. మంచు హీరో మనోజ్ నటించిన కరెంట్ తీగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది సన్నీ. అలాగే సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన గరుడ వేగ సినిమాలో స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసి అదరగొట్టింది. ఇక ఇప్పుడు అందాల భామ మంచి మనోజ్ నటిస్తున్న సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది. విష్ణు నటిస్తున్న జిన్నా సినిమాలో సన్నీ స్పెషల్ రోల్ చేస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే ఈ సినిమానుంచి అప్డేట్ రానుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ భామ ఓ ఇంట్రవ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

2012లో సన్నీ బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. జిస్మ్ 2 సినిమాతో ప్రేక్షకులను అలరించింది సన్నీ. అయితే ఈ సినిమాలో నటించే వరకు తాను ఒక భిన్నమైన వ్యక్తిని అని చెప్పుకొచ్చింది. సన్నీ లియోన్ మాట్లాడుతూ..  నేను మెరుగైన జీవితం కావాలని కోరుకున్నాను. బాలీవుడ్ లో ఉండటానికి నేను ఎక్కువగా ఇష్టపడతాను. ఇప్పటివరకు నేను నటించిన పాత్రలన్నింటి పట్ల సంతృప్తిగా ఉన్నా.. సినిమాల విషయంలో మంచి చెడు లుకూడా పరిగణలోకి తీసుకుకొని నిర్ణయాలు తీసుకున్నాను. ఇక్కడికి రావడంతో అద్భుతమైన మనుషులను కలుసుకునే అవకాశం దక్కింది. ఇప్పుడు ఇది నా ఇల్లు. ఇక్కడికి వచ్చే ముందు నన్ను ఆదరిస్తారా.? అన్న అనుమానాలు ఉండేవి.. కానీ ఈస్థాయిలో ప్రేమిస్తారని అనుకోలేదు అని చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కొంతమంది నాతో నటించడానికి ఇష్టపడేవారు కాదు.. మరి కొంతమంది నాతో నటించడానికి ఆసక్తి చూపించారు. ఇప్పటికీ పేరున్న పెద్ద నిర్మణ సంస్థలు, నటులు నాతో నటించడానికి సంకోచిస్తున్నారు.. కానీ అవేమీ నన్ను భాదించలేదు అని చెప్పుకొచ్చింది సన్నీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

వర్షంలో రీల్స్‌ చేస్తూ జారిపడ్డ లేడీ డాన్స్ మాస్టర్! వీడియో వైరల్
వర్షంలో రీల్స్‌ చేస్తూ జారిపడ్డ లేడీ డాన్స్ మాస్టర్! వీడియో వైరల్
సరియానా సంభవం.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న రజినీ కూలి.
సరియానా సంభవం.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న రజినీ కూలి.
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!