ANR: 40 ఏళ్ల క్రితం షూటింగ్ కంప్లీట్.. ఇప్పుడు విడుదలకు సిద్ధం
తెలుగు చిత్రపరిశ్రమలో అలనాటి అగ్రకథానాయకులలో అక్కినేని నాగేశ్వర్ రావు ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. తన కెరీర్లో భారీ స్థాయి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు.
తెలుగు చిత్రపరిశ్రమలో అలనాటి అగ్రకథానాయకులలో అక్కినేని నాగేశ్వర్ రావు ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. తన కెరీర్లో భారీ స్థాయి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు. అయితే ఏఎన్నార్ నటించిన ఓ చిత్రం దాదాపు 40 ఏళ్ల తర్వాత విడుదలకు సిద్ధమైంది. ఏఎన్నార్, జయసుధ ప్రధాన పాత్రలలో 1982లో ప్రతిబింబాలు అనే సినిమా తెరకెక్కింది. ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు, కెఎస్ ప్రకాష్ రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే అప్పట్లోనే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది కానీ అనివార్య కారణాలతో విడుదల కాలేదు. దీంతో మళ్లీ ఇన్నాళ్లకు ఈ సంవత్సరం సెప్టెంబర్ 20న ఏఎన్నార్ జయంతి సందర్భంగా థియేటర్లలో విడుదల చేయాలని భావిస్తున్నారట. ఇటీవల ఈ చిత్రా నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణ మాట్లాడుతూ.. కొన్ని అనివార్య కారణాలతో ప్రతిబింబాలు సినిమా విడుదల చేయలేదు. ప్రస్తుతం సాంకేతికతను మిళితం చేసి, సరికొత్త హంగులతో సెప్టెంబర్ 20న ఏఎన్నార్ జయంతిని పురస్కరించుకుని విడుదల చేయాలనుకుంటున్నాం . తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ క్యూటీ ఎవరో గుర్తుపట్టండి.. అబ్బాయిల క్రేజీ క్రష్
‘కార్తికేయ 2’ పై డార్లింగ్ ప్రశంసలు.. ఆనందంలో తేలిపోతున్న నిఖిల్
మద్యం సీన్స్ ఉన్నాయని “మహానటి”కి నో చెప్పిన ఆ బ్యూటీ ఎవరు ??
వ్యక్తి కంట్లోకి దూసుకెళ్లిన కత్తిని.. వైద్యులు ఎలా తీశారో చూడండి
ఎందుకూ పనికిరాదని మూలన పడేశారు.. కట్‌చేస్తే.. వేలంలో దాని విలువ తెలిసి షాక్ !!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో

