‘కార్తికేయ 2’ పై డార్లింగ్ ప్రశంసలు.. ఆనందంలో తేలిపోతున్న నిఖిల్
ప్రభాస్ పేరు ఇప్పుడు కేవలం దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగుతోంది. ఈ పాన్ ఇండియా స్టార్ తాజాగా కార్తికేయ 2 సినిమాను వీక్షించారు. సినిమా సూపర్ హిట్ సాధించడంతో చిత్రయూనిట్ పై ప్రశంశలు కురిపించారు.
ప్రభాస్ పేరు ఇప్పుడు కేవలం దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగుతోంది. ఈ పాన్ ఇండియా స్టార్ తాజాగా కార్తికేయ 2 సినిమాను వీక్షించారు. సినిమా సూపర్ హిట్ సాధించడంతో చిత్రయూనిట్ పై ప్రశంశలు కురిపించారు. ‘‘హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ , డైరెక్టర్ చందు మొండేటి, యాక్టర్ అనుపమ్ ఖేర్, కాల భైరవ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సహా బ్లాక్ బస్టర్ సాధించిన ఎంటైర్ కార్తికేయ 2 టీమ్‌కి అభినందనలు’’ అంటూ ప్రభాస్ పోస్ట్ చేశారు. దీని పై హీరో నిఖిల్ స్పందిస్తూ.. ప్రభాస్ భాయ్ మీ విషెష్ కు కృతజ్ఞతలు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యంగ్ హీరో నిఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ కార్తికేయన్ 2. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సూపర్ హిట్ సినిమా కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అంతే కాకుండా నార్త్ లోనూ ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మద్యం సీన్స్ ఉన్నాయని “మహానటి”కి నో చెప్పిన ఆ బ్యూటీ ఎవరు ??
వ్యక్తి కంట్లోకి దూసుకెళ్లిన కత్తిని.. వైద్యులు ఎలా తీశారో చూడండి
ఎందుకూ పనికిరాదని మూలన పడేశారు.. కట్‌చేస్తే.. వేలంలో దాని విలువ తెలిసి షాక్ !!
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

