ఈ క్యూటీ ఎవరో గుర్తుపట్టండి.. అబ్బాయిల క్రేజీ క్రష్
తాజాగా ఓ క్రేజీ బ్యూటీ బాల్యం నాటి జ్ఞాపకం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. చిన్నప్పుడే హీరోయిన్లా స్టై్ల్గా ఫోటోలకు ఫోజులిస్తున్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టండి.
తాజాగా ఓ క్రేజీ బ్యూటీ బాల్యం నాటి జ్ఞాపకం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. చిన్నప్పుడే హీరోయిన్లా స్టై్ల్గా ఫోటోలకు ఫోజులిస్తున్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టండి. ఇప్పుడు తెలుగు కుర్రాళ్ల క్రేజీ క్రష్. అంతేకాదు టాలీవుడ్లో వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. అతి తక్కువ సమయంలోనే తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఎవరో గుర్తుపట్టండి. ఈరోజు ఈ బ్యూటీ బర్త్ డే కూడా. ఈ ఫోటోలో ఉన్న చిన్నారి హీరోయిన్ నిధి అగర్వాల్. సవ్యసాచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ చిన్నది.. మొదటి సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ నిధికి గుర్తింపు తీసుకురాలేకపోయింది. ఆ తర్వాత మిస్టర్ మజ్ను చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నటన పరంగా నిధికి మంచి మార్కులే వచ్చాయి. కానీ ఈ మూవీ కూడా ఆమెకు నిరాశను మిగిల్చింది. ఆ తర్వాత మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబోలో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నిధి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ చిత్రంతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న నిధి.. ఆ తర్వాత తెలుగులో రేంజ్ మారిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘కార్తికేయ 2’ పై డార్లింగ్ ప్రశంసలు.. ఆనందంలో తేలిపోతున్న నిఖిల్
మద్యం సీన్స్ ఉన్నాయని “మహానటి”కి నో చెప్పిన ఆ బ్యూటీ ఎవరు ??
వ్యక్తి కంట్లోకి దూసుకెళ్లిన కత్తిని.. వైద్యులు ఎలా తీశారో చూడండి
ఎందుకూ పనికిరాదని మూలన పడేశారు.. కట్‌చేస్తే.. వేలంలో దాని విలువ తెలిసి షాక్ !!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

