వ్యక్తి కంట్లోకి దూసుకెళ్లిన కత్తిని.. వైద్యులు ఎలా తీశారో చూడండి
ఓ వ్యక్తి కంట్లోకి దూసుకెళ్లిన 6 అంగుళాల పొడవైన కత్తిని సక్సెస్‌ఫుల్‌గా బయటకు తీశారు వైద్యులు. ఈ ఘటన మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లా తలోడా తాలుకాలో చోటుచేసుకుంది.
ఓ వ్యక్తి కంట్లోకి దూసుకెళ్లిన 6 అంగుళాల పొడవైన కత్తిని సక్సెస్‌ఫుల్‌గా బయటకు తీశారు వైద్యులు. ఈ ఘటన మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లా తలోడా తాలుకాలో చోటుచేసుకుంది. దీంతో ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 40 ఏళ్ల విలన్ సోమా భిలావే అనే వ్యక్తికి అనుకోకుండా కత్తి కంట్లోకి దూసుకెళ్లింది. వెంటనే అతడిని ధులేలోని బావూసాహెబ్ హీరే గర్నమెంట్ కాలేజ్‌కు తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. టెస్టులు చేసిన అనంతరం పరిస్థితి సీరియస్‌గా ఉందని డాక్టర్లకు ఓ అంచనాకు వచ్చారు. వెంటనే అందుబాటులో ఉన్న వైద్యులతో ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆపై ఆపరేషన్ చేయాలని డిసైడయ్యారు. రాత్రి రెండున్నర సమయంలో బాధితుడు హాస్పిటల్‌కు రాగా.. ఆలస్యం చేయకుండా గంట వ్యవధిలోనే ఆపరేషన్ షురూ చేశారు. అత్యంత క్లిష్టమైన ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు డాక్టర్ ముకర్రమ్ ఖాన్ అండ్ టీమ్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎందుకూ పనికిరాదని మూలన పడేశారు.. కట్‌చేస్తే.. వేలంలో దాని విలువ తెలిసి షాక్ !!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

