మద్యం సీన్స్ ఉన్నాయని “మహానటి”కి నో చెప్పిన ఆ బ్యూటీ ఎవరు ??
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమా ఏ రెంజ్లో హిట్ అయ్యిందో తెలిసిందే. దివంగత నటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో హీరోయిన్ కీర్తి సురేష్ నటించింది.
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమా ఏ రెంజ్లో హిట్ అయ్యిందో తెలిసిందే. దివంగత నటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో హీరోయిన్ కీర్తి సురేష్ నటించింది. సావిత్రి పాత్రలో కీర్తి ఒదిగిపోయింది. ఆమె నటకు జాతీయ ఉత్తమ నటి అవార్డు సైతం వరించింది. మహానటి సావిత్రిని మైమరపించి.. నటనతో సినీ విమర్శకులను మెప్పించింది. ఈ మూవీ కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. వరుస ఆఫర్లు తలుపు తట్టాయి. కీర్తి కెరీర్లో ది బెస్ట్ మూవీగా నిలిచింది ఈ సినిమా. అయితే ఈ సినిమా కోసం ముందుగా కీర్తి సురేష్‌ను అనుకోలేదట. మలయాళీ నటిని తీసుకోవాలని ఆమెను సంప్రదించగా.. మద్యం సీన్స్ ఉంటే తాను చేయనని చెప్పడంతో.. ఈ ఆఫర్ కీర్తిని వరించిందట. ఈ విషయాన్ని చిత్రనిర్మాత అశ్విని దత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. కేవలం మద్యం సీన్స్ కోసం బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని వదులుకుంది ఆ బ్యూటీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వ్యక్తి కంట్లోకి దూసుకెళ్లిన కత్తిని.. వైద్యులు ఎలా తీశారో చూడండి
ఎందుకూ పనికిరాదని మూలన పడేశారు.. కట్‌చేస్తే.. వేలంలో దాని విలువ తెలిసి షాక్ !!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో

