Pawan Kalyan: పవన్ తో దిల్ రాజు మరో సినిమా… పవర్ స్టార్ కోసం కథను సిద్ధం చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల..?

కొత్త బంగారు లోకం సినిమాతో టాలీవుడ్ లో సక్సెస్ ఆదుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఆ సినిమా తర్వాత స్టార్ మహేష్ బాబు -వెంకటేష్ లతో..

Pawan Kalyan:  పవన్ తో దిల్ రాజు మరో సినిమా...  పవర్ స్టార్ కోసం కథను సిద్ధం చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల..?
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 04, 2021 | 8:10 AM

Pawan Kalyan:

కొత్త బంగారు లోకం సినిమాతో టాలీవుడ్ లో సక్సెస్ ఆదుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఆ సినిమా తర్వాత స్టార్ మహేష్ బాబు -వెంకటేష్ లతో  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమా చేసాడు. ఈ సినిమాకూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అఆతర్వాత శ్రీకాంత్ అడ్డాల కు మరో ఛాన్స్ ఇచ్చాడు మహేష్. బ్రహ్మోత్సవం సినిమా అనే భారీ సినిమా చేసాడు. కానీ ఆ సినిమా అంతే భారీగా డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమా తర్వాత చాలా  కాలం గ్యాప్ తీసుకున్న శ్రీకాంత్ అడ్డాల ఇప్పడు వెంకటేష్ తో నారప్ప సినిమా చేస్తున్నాడు. తమిళంలో విజయవంతమైన ‘అసురన్’ కి రీమేక్. కరోనా ప్రభావం తగ్గగానే ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఈ సినిమాతో తనకి హిట్ పడుతుందనే బలమైన నమ్మకంతో శ్రీకాంత్ అడ్డాల ఉన్నాడు. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ ‘కర్ణన్’ రీమేక్  హక్కులను తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతను ఆయన శ్రీకాంత్ అడ్డాలకే ఇచ్చారని తెలుస్తుంది.

ఈ క్రమంలో శ్రీకాంత్ అడ్డాల మరో సినిమాకు సిద్దమవుతున్నదని తెలుస్తుంది. ఈ సారి ఈ దర్శకుడు పవర్ స్టార్ .పవన్ కళ్యాణ్ తో సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. ‘వకీల్ సాబ్’ హిట్ కొట్టిన దిల్ రాజు, ఆ తరువాత సినిమాకి కూడా ఆయనకి అడ్వాన్స్ ఇచ్చినట్టుగా చెప్పుకున్నారు. ఆ ప్రాజెక్టును శ్రీకాంత్ అడ్డాలకు ఇవ్వాలని చూస్తున్నాడని టాక్ నడుస్తుంది. పవన్ కోసం ఓ స్టోరీని కూడా సిద్ధం చేయమని చెప్పాడట దిల్ రాజు. ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల అదే పనిలో ఉన్నాడని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Mahesh Babu: తన గారాలపట్టీల ప్రేమగా హత్తుకుని హాయిగా నిద్రిస్తున్న సూపర్ స్టార్.. వైరల్ గా మారిన మహేష్ బాబు సితార ఫోటో…

టికెట్ ఇస్తే ఎమ్మెల్యేగా పోటీచేస్తా.. ఏపీ, తెలంగాణ ఎక్కడినుంచైనా సరే.. సంచలన కామెంట్లు చేసిన వంటలక్క

S P Balasubrahmanyam Birthday : తన గాత్రంతో వెలది పాటలకు ఊపిరి పోసిన గానగంధర్వుడు.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!