Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఏంటి ఆ అమ్మాయి ఈ హీరోయినా.. మీరు ఇప్పుడు చూస్తే బిత్తరపోవాల్సిందే..

కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులను చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే మొన్నీమధ్య చిన్నపిల్ల లాగ కనిపించిన వీళ్ళు అకస్మాత్తుగా ఇంత ఎత్తుకి ఎలా ఎదిగిపోయారు. హీరోయిన్ రేంజ్ కి ఎలా వచ్చారు అని ఆశ్చర్యపోతూ ఉంటాము. అలా ఎంతోమంది విషయంలో జరిగింది. అక్కినేని నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాలో ఒక చైల్డ్ ఆర్టిస్టు ప్రణవి గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాము.

Tollywood: ఏంటి ఆ అమ్మాయి ఈ హీరోయినా.. మీరు ఇప్పుడు చూస్తే బిత్తరపోవాల్సిందే..
Pranavi With Nagarjuna
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 13, 2025 | 12:41 PM

కొన్నేళ్ల క్రితం చైల్డ్ ఆర్టిస్టులగా  చైల్డ్ యాక్టర్స్‌గా అదరగొట్టిన వారు ఇప్పుడు లీడ్ రోల్స్‌లో దుమ్ము రేపుతున్నారు. చిన్నప్పటి క్యారెక్టర్స్ చేసిన  వారే వీరు అని అంటే కొందరు నమ్మడం లేదు కూడా.  ముఖ్యంగా గర్ల్స్ అయితే బాల నటీమణులుగా మెప్పించిన 5, 6 సంవత్సారల్లోనే హీరోయిన్స్‌గా తెరంగేట్రం చేస్తున్నారు. అలా హీరో హీరోయిన్స్ అయిన బాల నటీమణులు తెలుగు చిత్ర సీమలో చాలామందే ఉన్నారు. సీనియర్ హీరో నాగార్జున హీరోగా తెరకెక్కి సూపర్ హిట్ అయిన ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రంలో నటించిన ప్రణవి కూడా ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది.

2016లో విడులయిన ‘సోగ్గాడే చిన్నినాయన’ సూపర్ కలెక్షన్స్‌తో అదరగొట్టింది. అప్పట్లో ఈ సినిమా వచ్చిన సమయంలోనే తారక్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ కూడా విడుదలైంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ రెండు సినిమాల్లో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా విజేతగా నిలిచింది. అప్పట్లో.. 50 కోట్ల పైగా షేర్ సాధించిన ఈ సినిమా.. నాగ్  కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

ఇకపోతే ఈ సినిమాలో చాలామంది ఫేసస్ యాక్టర్స్ నటించారు.  పలువురు చైల్డ్ ఆర్టిస్ట్స్ సైతం సందడి చేశారు. వారిలో ప్రణవి కూడా ఒకరు. తన ఇప్పుడు కథానాయిక అయిపోయింది.  ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ కుమార్ హీరోగా ‘స్లం డాగ్ హస్బెండ్’ అనే  చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. అమ్మడు లేటెస్ట్ లుక్స్ చూసి  నెటిజన్స్ షాకువుతున్నారు. ఈ అమ్మాయి ఏంట్రా బాబు ఇంత మారిపోయింది అని కామెంట్స్ పెడుతున్నారు. ఈ చిన్నదాని లేటెస్ట్ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి…

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

స్కూటర్‌ను ఢీకొట్టి..ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్..నిప్పులు చెరుగుతూ
స్కూటర్‌ను ఢీకొట్టి..ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్..నిప్పులు చెరుగుతూ
కేంద్రం కీలక నిర్ణయం.. ఆన్‌లైన్ ప్రకటనలపై డిజిటల్ పన్ను రద్దు!
కేంద్రం కీలక నిర్ణయం.. ఆన్‌లైన్ ప్రకటనలపై డిజిటల్ పన్ను రద్దు!
గాయని గ్లామర్ ట్రీట్..అందాలతో రచ్చచేస్తున్న స్టార్ సింగర్!
గాయని గ్లామర్ ట్రీట్..అందాలతో రచ్చచేస్తున్న స్టార్ సింగర్!
కటింగ్ చేస్తే లక్షలే..! ఓవర్‌ ఆల్ సంపాదన కోట్లలోనే
కటింగ్ చేస్తే లక్షలే..! ఓవర్‌ ఆల్ సంపాదన కోట్లలోనే
మంచి మనసు చాటుకున్న పవన్ కూతురు !! మురిసిపోయిన రేణు !!
మంచి మనసు చాటుకున్న పవన్ కూతురు !! మురిసిపోయిన రేణు !!
కేంద్రం కీలక నిర్ణయం.. ఆన్‌లైన్ ప్రకటనలపై డిజిటల్ పన్ను రద్దు!
కేంద్రం కీలక నిర్ణయం.. ఆన్‌లైన్ ప్రకటనలపై డిజిటల్ పన్ను రద్దు!
రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్.. మెగా అభిమానుల నిర్ణయంపై ప్రశంసలు
రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్.. మెగా అభిమానుల నిర్ణయంపై ప్రశంసలు
పచ్చి ఉల్లి తినే అలవాటు ఉందా ?? ఇది మీకోసమే !!
పచ్చి ఉల్లి తినే అలవాటు ఉందా ?? ఇది మీకోసమే !!
గ్రహాంతరవాసులు ఉన్నారా ?? ఏలియన్స్ జాడ అమెరికాకు తెలుసా ??
గ్రహాంతరవాసులు ఉన్నారా ?? ఏలియన్స్ జాడ అమెరికాకు తెలుసా ??
ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం..తీహార్ జైలు తరలిపునకు రూ. 10 కోట్లు
ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం..తీహార్ జైలు తరలిపునకు రూ. 10 కోట్లు