AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chinmayi: సాయి పల్లవి ఎక్కడ.? చిన్మయి షాకింగ్ పోస్ట్.. నెటిజన్స్ ఏమంటున్నారంటే

చిన్మయి పాటల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇక చిన్మయి సాంగ్స్ తోనే కాదు సమాజంలో జరిగే అన్యాయాల పై.. అలాగే ఆడవాళ్ళ పై జరిగే అఘాయిత్యాల పై ఆమె నిత్యం సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటారు.

Chinmayi: సాయి పల్లవి ఎక్కడ.? చిన్మయి షాకింగ్ పోస్ట్.. నెటిజన్స్ ఏమంటున్నారంటే
Chinmayi Sripada
Rajeev Rayala
|

Updated on: Nov 21, 2024 | 5:40 PM

Share

స్టార్ సింగర్ చిన్మయి ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆమె పాడిన సాంగ్స్ ఎన్నో సూపర్ హిట్ గా నిలిచాయి. ఆమె సింగర్ గానే కాదు చాలా మంది హీరోయిన్స్ కు వాయిస్ కూడా ఇచ్చారు. చిన్మయి పాటల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇక చిన్మయి సాంగ్స్ తోనే కాదు సమాజంలో జరిగే అన్యాయాల పై.. అలాగే ఆడవాళ్ళ పై జరిగే అఘాయిత్యాల పై ఆమె నిత్యం సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటారు. అలాగే ఇండస్ట్రీలో మహిళల పై లైంగిక వేధింపుల పై నిత్యం ఆమె గళం విప్పుతుంటారు. తాజాగా చిన్మయి స్టార్ హీరోయిన్ సాయి పల్లవి గురించి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

ఇది కూడా చదవండి :ఇదేందయ్యా ఇది..! ప్రస్తుతం పాన్ ఇండియన్ ఊపేస్తున్న ఈ హీరోగారిని గుర్తుపట్టారా.?

చిన్మయి ఎక్స్(ట్విట్టర్)లో రెండు సినిమాల పోస్టర్స్ షేర్ చేశారు. శివకార్తికేయన్ అమరన్ మూవీ సక్సెస్ పోస్టర్, అలాగే ధనుష్ మారి2 రౌడీ బేబీ సాంగ్ పోస్టర్ ను షేర్ చేస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు చిన్మయి. “దక్షిణాదిలోని అత్యంత ప్రతిభావంతులైన మహిళా కళాకారులకు సక్సెస్ పోస్టర్స్ లో ప్లేస్ దక్కలేదు. అలాగే రౌడీ బేబీ సాంగ్ అద్భుతంగా పాడింది ధీ అనే మహిళా కళాకారిణి” అని చిన్మయి రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : నాగ చైతన్య ఫ్రెండ్ గా నటించాడు.. కట్ చేస్తే అతనికంటే ఎక్కువ సినిమాలు చేస్తూ బిజీ హీరో అయ్యాడు. 

అసలు విషయం ఏంటంటే.. అమరన్ సినిమా ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. సాయి పల్లవి, శివ కార్తికేయన్ జంటగా నటించిన అమరన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో సాయి పల్లవి అద్భుతంగా నటించి మెప్పించింది. ఆమె నటించింది అనడం కంటే ఆమె ఆ పాత్రలో జీవించింది అని చెప్పొచ్చు. అందరూ సాయి పల్లవి నటన పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ అమరన్ సక్సెస్ పోస్టర్ లో సాయి పల్లవి ఎక్కడ కనిపించలేదు. అలాగే ధనుష్ నటించిన మారి2 సినిమాలో రౌడీ బేబీ సాంగ్ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సాంగ్ ఆలపించిన ధీ ఫోటోను ఎక్కడా సక్సెస్ పోస్టర్ లో షేర్ చేయలేదు. దీని పైనే చిన్మయి తా ఎక్స్ లో పోస్ట్ చేశారు. చిన్మయి పోస్ట్ పై చాలా మంది రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : తస్సాదీయ్యా..! స్వీటీ పక్కనున్నబ్యూటీని గుర్తుపట్టారా.? బడా డైరెక్టర్ భార్య ఆమె..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..