AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తస్సాదీయ్యా..! స్వీటీ పక్కనున్నబ్యూటీని గుర్తుపట్టారా.? బడా డైరెక్టర్ భార్య ఆమె..

సూర్య గజినీ సినిమా నుంచి తెలుగు ఆడియన్స్ కు దగ్గరయ్యాడు. రీసెంట్ గా కంగువ ప్రమోషన్స్ లోనూ తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు ఎమోషనల్ కూడా అయ్యాడు. ఇదిలా ఉంటే సూర్య నటించిన సింగం సినిమా తెలుగులో యముడు అనే టైటిల్ తో విడుదలై సూపర్ హిట్ అందుకుంది.

తస్సాదీయ్యా..! స్వీటీ పక్కనున్నబ్యూటీని గుర్తుపట్టారా.? బడా డైరెక్టర్ భార్య ఆమె..
Anushka
Rajeev Rayala
|

Updated on: Nov 20, 2024 | 4:14 PM

Share

స్టార్ సూర్య నటించిన లేటెస్ట్ మూవీ కంగువ.. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా తొలి రోజు మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ ఇప్పుడు ఈ సినిమాకు పాజిటివ్ టాక్ పెరుగుతోంది. ఈ సినిమాలో సూర్య నటన, దేవీ శ్రీ మ్యూజిక్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు ఆడియన్స్. ఇక సూర్య కేవలం తమిళ్ లోనే కాదు తెలుగులోనూ మంచి ఫ్యాన్స్ బేస్ ఉన్న హీరో. ఆయన నటించిన సినిమాలు తెలుగులో మంచి విజయాలను అందుకున్నాయి. సూర్య గజినీ సినిమా నుంచి తెలుగు ఆడియన్స్ కు దగ్గరయ్యాడు. రీసెంట్ గా కంగువ ప్రమోషన్స్ లోనూ తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు ఎమోషనల్ కూడా అయ్యాడు. ఇదిలా ఉంటే సూర్య నటించిన సింగం సినిమా తెలుగులో యముడు అనే టైటిల్ తో విడుదలై సూపర్ హిట్ అందుకుంది.

ఎన్టీఆర్ సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేశారా..! ఎవ్వరూ కనిపెట్టలేకపోయారే..!!

అలాగే సింగం సిరీస్ లో వచ్చిన అన్ని సినిమాలు తెలుగులోనూ సూపర్ హిట్ అందుకోవడంతో పాటు మంచి కలెక్షన్స్ ను సొంతం చేసుకున్నాయి. కాగా సింగం సినిమాలో సూర్యకు జోడీగా అనుష్క నటించింది. ఆతర్వాత సింగం 2లో సెకండ్ హీరోయిన్ గా హన్సిక, సింగం 3లో సెకండ్ హీరోయిన్ గా శ్రుతిహాసన్ నటించారు. అయితే సింగం సినిమాలో అనుష్క చెల్లెలిగా నటించిన అమ్మడు గుర్తుందా.?

ఇవి కూడా చదవండి

బోరాన్.. బోరాన్ ఉంది మావ..! దుల్కర్ సల్మాన్‌తో ఉన్నఈమె ఎవరో తెలుసా..? హాట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్

అనుష్క రేంజ్ లో కాకపోయినా ఆ అమ్మడు కూడా తన అందంతో ఆకట్టుకుంది, క్యూట్ లుక్స్ తో కట్టిపడేసిన ఆ చిన్నది ఎవరో తెలుసా.? ఆమె పేరు ప్రియా.. స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ సతీమణి ఈ బ్యూటీ. ప్రియా అట్లీ నటిగా కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. అంతే కాదు ప్రియా అట్లీ సినీ నిర్మాత అలాగే వ్యాపారవేత్త కూడా.. ఈ చిన్నది అట్లీ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గాను చేస్తుంటారు. ప్రస్తుతం ప్రియా సినిమాల్లో నటించడం తగ్గించారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలతో పాటు తన భర్త సినిమాల గురించి అభిమానులతో పంచుకుంటుంది.

మాజీ సీఎంను రెండో పెళ్లి చేసుకున్న ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

View this post on Instagram

A post shared by Priya Mohan (@priyaatlee)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్