బోరాన్.. బోరాన్ ఉంది మావ..! దుల్కర్ సల్మాన్‌తో ఉన్నఈమె ఎవరో తెలుసా..? హాట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్

ఎలాంటి పాత్ర చేసినా అందులో ఒదిగిపోయి నటిస్తుంది ఆమె.. మై ఫొటోలో దుల్కర్ సల్మాన్ పక్కన ఉన్న నటి ఎవరో గుర్తుపట్టారా.? ఆమె చాలా ఫెమస్.. చాలా మందికి తెలిసిన నటే ఆమె.. సినిమాల్లో డీ గ్లామర్ లుక్ లో కనిపించినా బయట మాత్రం యమా హాట్ గురు..

బోరాన్.. బోరాన్ ఉంది మావ..! దుల్కర్ సల్మాన్‌తో ఉన్నఈమె ఎవరో తెలుసా..? హాట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 19, 2024 | 4:00 PM

సినిమాల్లో అవకాశం రావడమే గొప్పగా భావిస్తుంటారు కొందరు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ.. తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న నటి ఒకరు. సినిమాల్లో ఆమె చేసే పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఎలాంటి పాత్ర చేసినా అందులో ఒదిగిపోయి నటిస్తుంది ఆమె.. పై ఫొటోలో దుల్కర్ సల్మాన్ పక్కన ఉన్న నటి ఎవరో గుర్తుపట్టారా.? ఆమె చాలా ఫెమస్.. చాలా మందికి తెలిసిన నటే ఆమె.. సినిమాల్లో డీ గ్లామర్ లుక్ లో కనిపించినా బయట మాత్రం యమా హాట్ గురు.. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోలకీ కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఎవరో తెలిస్తే షాక్ అవుతారు.

అమ్మడి ఐడీ కావాలా బాబు..! డబుల్ ఇస్మార్ట్ బ్యూటీ నెట్టింట సెగలు రేపుతోందిగా..!

పై ఫొటోలో దుల్కర్ సల్మాన్ తో ఉన్న నటి పేరు ప్రణీత పట్నాకర్. ఇలా చెప్తే చాలా మంది గుర్తుపట్టలేరు.. కేరాఫ్ కంచరపాలెం సినిమా గుర్తుందా..? ఆ సినిమాను అంత ఈజీగా ఎవరు మర్చిపోతారు చెప్పండి. చిన్న సినిమాగా వచ్చి క్లాసిక్ హిట్ గా నిలిచింది ఆ మూవీ. ఆ సినిమా భార్గవి అనే పాత్ర చేసింది ప్రణీత పట్నాకర్. మిడిల్ క్లాస్ యువతిగా కనిపించిన ప్రణీత ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. వరుసగా ఆర్టిస్ట్ గా మంచి పాత్రలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరయింది.

ఇవి కూడా చదవండి

మాజీ సీఎంను రెండో పెళ్లి చేసుకున్న ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

అలాగే దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం సినిమాలోనూ నటించింది. సీతారామం సినిమాలో వేశ్య పాత్రలో కనిపించింది ప్రణీత. అదేవిధంగా ‘నెట్’ సినిమాలో రాహుల్ రామకృష్ణ భార్యగా కనిపించింది. ఆ సినిమాలో ఓ రొమాంటిక్ సీన్ లో కూడా చాలా బోల్డ్ గా నటించింది.  సినిమాల్లో ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్న ప్రణీత సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలు చూస్తే కుర్రాళ్లకు దిమ్మతిరిగిపోవాల్సిందే. హీరోయిన్స్ కు ఉండాల్సిన ఫ్యూచర్ తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ పిచ్చెక్కించే ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

నెట్టింట కాక రేపుతోన్న క్యూటీ.. డీజే పాప దుమ్మురేపిందిగా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?