AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coolie: ఇది తలైవా క్రేజ్ అంటే.. పవర్ హౌస్ పాటకు సింగపూర్ పోలీసుల వీడియో.. అదిరిపోయింది గురూ..

కేవలం ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకరు. ప్రస్తుతం కూలీ సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాను ఆగస్ట్ 14న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు.

Coolie: ఇది తలైవా క్రేజ్ అంటే.. పవర్ హౌస్ పాటకు సింగపూర్ పోలీసుల వీడియో.. అదిరిపోయింది గురూ..
Power House
Rajitha Chanti
|

Updated on: Aug 08, 2025 | 10:01 PM

Share

సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తలైవాకు డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారన్న సంగతి తెలిసిందే. రజనీకాంత్ సినిమా థియేటర్లలో విడుదలైతే ఒక పండగే. ఇప్పటికే వివిధ దేశాల నుంచి తమిళనాడుకు వచ్చి మరీ థియేటర్లలో చూస్తుంటారు. ఇక ఇప్పుడు కూలీ చిత్రంతో బాక్సాఫీస్ షేక్ చేసేందుకు రెడీ అయ్యారు తలైవా. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర కీలకపాత్రలు పోషించడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 14న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే కూలీ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కొన్ని దేశాల్లో ప్రారంభమయ్యాయి.

ఇవి కూడా చదవండి : Actress : అబ్బబ్బ.. ఏం అందం రా బాబూ.. 42 ఏళ్ల వయసులో టెన్షన్ పుట్టిస్తోన్న వయ్యారి..

భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో టికెట్ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నారు రజినీ. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల విడుదలైన పోస్టర్స్, ట్రైలర్స్ మరింత హైప్ పెంచాయి. ఇటీవల రిలీజ్ అిన పవర్ హౌస్ ఎంతగా వైబ్ క్రియేట్ చేసిందో చెప్పక్కర్లేదు. ఇక ఇప్పుడు ఈ పాటకు సింగపూర్ పోలీస్ ఫోర్స్ తమ ఇన్ స్టాలో ఓ క్రేజీ వీడియో షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..

కూలీ చిత్రంలోని పవర్ హౌస్ పాటకు సింగపూర్ పోలీసులు విభిన్నంగా వైబ్ సెట్ చేసిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇక ఈ వీడియో చూసిన తలైవా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రానికి ఎప్పటిలాగే అనిరుధ్ మాస్ పవర్ ఫుల్ మ్యూజిక్ అందించారు.

ఇవి కూడా చదవండి :  Suriya: ఏముందిరా.. అందమే అచ్చు పోసినట్లు.. సూర్య కూతురిని చూశారా.. ?

ఇవి కూడా చదవండి : Pelli Sandadi Movie: ఎన్నాళ్లకు కనిపించిందిరోయ్.. పెళ్లి సందడి సినిమాలో స్వప్నసుందరి.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా.. ?

ఇవి కూడా చదవండి : Ramya Krishna: రమ్యకృష్ణ కొడుకును చూశారా..? తనయుడితో కలిసి శ్రీవారి దర్శనం.. వీడియో వైరల్..