Shraddha Kapoor: సొగసైన లెహంగాలో స్టన్ చేస్తోన్న శ్రద్ధా కపూర్.. హృదయాలు కొల్లగొట్టేస్తోన్న వయ్యారి..
లీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ పాన్ ఇండియా లెవల్లో మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. హిందీలో టాప్ హీరోయిన్ అయినప్పటికీ ఇటు తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం ఫుల్ జోష్ మీదుంది హీరోయిన్ శ్రద్ధా కపూర్. ఇటీవలే స్త్రీ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది శ్రద్ధా కపూర్. ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
