Virat Kohli: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. ‘కింగ్’ సరికొత్త చరిత్ర.. అదేంటంటే?
Virat Kohli Sachin Tendulkar record: వయసు పెరుగుతున్నా కోహ్లీలోని కసి ఏమాత్రం తగ్గలేదు. రికార్డులు ఆయన వెంటే వస్తున్నాయి అనడానికి ఈ విజయాలే నిదర్శనం. కింగ్ కోహ్లీ ఇదే ఫామ్ కొనసాగిస్తే క్రికెట్ చరిత్రలో మరిన్ని అద్భుతాలు నమోదు కావడం ఖాయం.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
