Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ రైలు సామాన్య ప్రజల కోసమే అందుబాటులో ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి వీఐపీ కోటా ఉండదు. కేవలం నిర్ధారిత టిక్కెట్లు ఉన్నవారికి మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు. మహిళలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు కోటాలు ఉంటాయి. డిజిటల్ టికెట్ బుకింగ్‌తోపాటు 24 గంటల్లో రీఫండ్ సదుపాయం కలదు.