Tea vs black Coffee: టీ కంటే బ్లాక్ కాఫీ ఎందుకు బెస్ట్..! ఈ సూపర్‌డ్రింక్‌తో కలిగే అద్బుత ప్రయోజనాలు ఇవే!
Why black coffee is better than tea: ఈ మధ్య కాలంలో టీ, కాఫీ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయాయి. మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాక ఏదో ఒక సందర్భంలో దీన్ని జనాలు తాగుతూనే ఉంటారు. కొందరు టీ తాగేందుకు ఇష్టపడితే.. మరికొందరు కాఫీ, బ్లాక్ తాగాలని ఇష్టపడుతారు. అయితే టీతో పోలిస్తే బ్లాక్ కాఫీ అనేది ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి టీ కంటే బ్లాక్ కాఫీ ఎందుకు మంచిదో.. దాని వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
