Rambha: హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. ఫోటోస్ వైరల్..
హీరోయిన్ రంభ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు తెలుగు సినిమా ప్రపంచాన్ని ఊపేసింది. విజయవాడకు చెందిన రంభ అసలు పేరు విజయలక్ష్మి. 15 ఏళ్లకే కథానాయికగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది. తాజాగా రంభ షేర్ చేసిన ఫ్యామిలీ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
