AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Laya: హీరోయిన్ లయ ఇంట సంక్రాంతి బొమ్మల కొలువు.. బ్యూటిఫుల్ ఫొటోస్ చూశారా?

దేశవ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ఈ పర్వదినాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులతో సంతోషంగా గడుపుతున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీ సంక్రాంతి వేడుకలకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి

Basha Shek
|

Updated on: Jan 15, 2026 | 12:06 PM

Share
 దేశ వ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో ఘనంగా ఈ పండగను సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నటి లయ ఇంట సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి

1 / 6
 సంక్రాతి సంబరాల్లో బొమ్మల కొలువులు కూడా భాగమే. ఈ సందర్భంగా ఇళ్లలో బొమ్మల కొలువులు ఏర్పాటు చేసి చుట్టు పక్కల వారిని ఆహ్వానించడం తెలుగు రాష్ట్రాల్లో సంప్రదాయంగా వస్తోంది.

2 / 6
 ఈ నేపథ్యంలో నటి లయ కూడా తన ఇంట్లో బొమ్మల కొలువును ఏర్పాటు చేసింది. పలు దేవతా మూర్తుల బొమ్మలను అందంగా ప్రతిష్ఠించింది. ఈ వేడుకలో నటి లయ స్నేహితులు కూడా పాల్గొన్నారు.

3 / 6
బొమ్మల కొలువుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది లయ. అలాగే అందరికీ  సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం ఈ బొమ్మల కొలువు ఫొటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

4 / 6
 పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన లయ నితిన్ తమ్ముడు సినిమాలో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. గతేడాది విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు.

5 / 6
 ప్రస్తుతం సినిమాలతో పాటు టీవీ షోస్ లోనూ సందడి చేస్తోంది లయ.  అలాగే ఆమె కూతురు కూడా సినిమాల్లోకి రానుందని ప్రచారం జరుగుతుంది.

6 / 6