AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sivakarthikeyan: హీరో శివ కార్తికేయన్ భార్య, పిల్లలను చూశారా? సంక్రాంతి సెలబ్రేషన్స్ ఫొటోస్ వైరల్

ఇటీవలే పరాశక్తి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ మూవీ మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. అదే సమయంలో హీరో గా శివ కార్తికేయన్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి.

Basha Shek
|

Updated on: Jan 15, 2026 | 6:36 PM

Share
 దేశవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సామాన్యులు, సెలబ్రిటీలన్నా తేడా లేకుండా అందరూ తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి ఈ పర్వదినాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు.

1 / 6
 సినిమా తారల ఇళ్లలోనూ సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్  మీడియాలో షేర్ చేసుకోగా ఇప్పుడవి నెట్టింట వైరలవుతున్నాయి.

2 / 6
  ఈ క్రమంలో కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ తన భార్య, పిల్లలతో కలిసి ఘనంగా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నాడు. అనంతరం తమ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడీ స్టార్ హీరో

3 / 6
 శివకార్తికేయన్ భార్య పేరు ఆర్తి. వీరికి మొత్తం ముగ్గురు సంతానం. ఇద్దరు కుమారులు,  ఒక కుమార్తె. ప్రస్తుతం వీరి ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి

4 / 6
 కాగా అమరన్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయ్యాడు శివ కార్తికేయన్. ఆ తర్వాత మదరాసి సినిమాతోనూ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు పరాశక్తి అనే సినిమాతో మరోసారి ఆడియెన్స్ ముందుకు వచ్చాడు.

5 / 6
 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పరాశక్తి సినిమా మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. సుధా కొంగర తెరకెక్కించిన ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో శ్రీలీల హీరోయిన్ గా నటించింది.

6 / 6
Follow Us
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే

ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!

ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..

హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌

OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా

రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు

ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే

టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా

ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?

పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే