Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sharwanand: సంగీత్‌లో చిరంజీవి పాటకు స్టెప్పులేసిన శర్వానంద్‌.. భార్య రక్షితతో కలిసి మాస్‌ డ్యాన్స్‌.. వీడియో చూశారా?

టాలీవుడ్ యంగ్‌ హీరో శ‌ర్వానంద్ ఓ ఇంటివాడయ్యాడు. బ్యాచిలర్‌ లైఫ్‌ కు బైబై చెబుతూ శ‌నివారం రాత్రి 11 గంట‌ల‌కు ర‌క్షితా రెడ్డితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. రాజ‌స్థాన్‌లోని జైపూర్‌లో లీలా ప్యాలెస్‌లో శర్వానంద్, రక్షితల వివాహం అట్టహాసంగా జరిగింది. ఇరు కుటుంబ స‌భ్యులు, బంధుమిత్రులు, స‌న్నిహితులు, స్నేహితులు పెళ్లి వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

Sharwanand: సంగీత్‌లో చిరంజీవి పాటకు స్టెప్పులేసిన శర్వానంద్‌.. భార్య రక్షితతో కలిసి మాస్‌ డ్యాన్స్‌.. వీడియో చూశారా?
Sharwanand Marriage
Follow us
Basha Shek

|

Updated on: Jun 04, 2023 | 9:18 AM

టాలీవుడ్ యంగ్‌ హీరో శ‌ర్వానంద్ ఓ ఇంటివాడయ్యాడు. బ్యాచిలర్‌ లైఫ్‌ కు బైబై చెబుతూ శ‌నివారం రాత్రి 11 గంట‌ల‌కు ర‌క్షితా రెడ్డితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. రాజ‌స్థాన్‌లోని జైపూర్‌లో లీలా ప్యాలెస్‌లో శర్వానంద్, రక్షితల వివాహం అట్టహాసంగా జరిగింది. ఇరు కుటుంబ స‌భ్యులు, బంధుమిత్రులు, స‌న్నిహితులు, స్నేహితులు పెళ్లి వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇక పెళ్లి వేడుకకు ముందు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ కూడా అంగరంగ వైభవంగా జరిగాయి. హల్దీ ఫంక్షన్‌, సంగీత్‌ వంటి కార్యక్రమాల్లో రామ్‌ చరణ్‌, అఖిల్‌ అక్కినేని, రానా దగ్గుబాటి వంటి సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తెగ వైరలవుతున్నాయి. ఇక సంగీత్‌ వేడుక సందర్భంగా శర్వానంద్‌, రక్షితలు డ్యాన్స్‌తో అదరగొట్టారు. మెగాస్టార్‌ చిరంజీవి లేటెస్ట్‌ హిట్‌ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలోని పాటకు వీరిద్దరూ డ్యాన్స్‌ చేశారు. ‘డోంట్‌ స్టాప్‌ డ్యాన్సింగ్‌.. పూనకాలు లోడింగ్‌’ అంటూ హుషారుగా స్టెప్పులేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అన్నట్లు ఈ వీడియోలో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ను కూడా చూడవచ్చు.

కాగా ఈ ఏడాది జ‌న‌వ‌రి 26న శ‌ర్వానంద్‌, ర‌క్షితా రెడ్డి ఉంగరాలు మార్చకున్నారు. హైదరాబాద్‌లో వీరి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. మెగాస్టార్‌ చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, సిద్ధార్థ్, అదితిరావు హైదరి, నాని.. ఇలా పలువురు సినీ ప్రముఖులు హాజరై కాబోయే దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే జూబ్లీ హిల్స్‌లోని ఫిల్మ్ న‌గ‌ర్ సర్కిల్‌లోనూ శ‌ర్వానంద్ ప్ర‌యాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అయితే అదృష్ట‌వ‌శాతు శ‌ర్వానంద్‌కి ఎలాంటి గాయాలు కాలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

తరచూ గ్యాస్ సమస్య వేధిస్తోందా.? ఇలా చెక్ పెట్టండి..
తరచూ గ్యాస్ సమస్య వేధిస్తోందా.? ఇలా చెక్ పెట్టండి..
మీరు క్రికెట్‌ అభిమానులా? Jio, Airtel, Vi ప్రత్యేక డేటా ప్యాక్‌లు
మీరు క్రికెట్‌ అభిమానులా? Jio, Airtel, Vi ప్రత్యేక డేటా ప్యాక్‌లు
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
పుల్లని గోంగూరలో పుష్కలమైన పోషకాలు.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
పుల్లని గోంగూరలో పుష్కలమైన పోషకాలు.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
Video: శవ యాత్రలో పాడెపై నుంచి లేచి ఉరికిన వ్యక్తి...
Video: శవ యాత్రలో పాడెపై నుంచి లేచి ఉరికిన వ్యక్తి...
విదుర నీతి..ఈ లక్షణాలు మీలో ఉంటే మీకు జీవితంలో తిరుగనేదే ఉండదు..!
విదుర నీతి..ఈ లక్షణాలు మీలో ఉంటే మీకు జీవితంలో తిరుగనేదే ఉండదు..!
ఇంట్లోని మందపాటి గోడలు Wi-Fi సిగ్నల్‌ను తగ్గిస్తాయా?
ఇంట్లోని మందపాటి గోడలు Wi-Fi సిగ్నల్‌ను తగ్గిస్తాయా?
ప్రతిరోజూ అర స్పూను వాము నమిలి తింటే చాలు.. శరీరంలో జరిగే అద్బుతం
ప్రతిరోజూ అర స్పూను వాము నమిలి తింటే చాలు.. శరీరంలో జరిగే అద్బుతం
ఏపీ, తెలంగాణల్లో స్కూళ్లకు వేసవి సెలవులు ఎన్ని రోజులంటే.?
ఏపీ, తెలంగాణల్లో స్కూళ్లకు వేసవి సెలవులు ఎన్ని రోజులంటే.?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!