Silk Smitha: ‘సిల్క్ స్మిత అందుకే అప్పులు పాలైంది.. అప్పుడే జరగరానిది జరిగింది’

సిల్క్ స్మిత.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు సుపరిచితమే. చనిపోయి ఇన్నేళ్లు అవుతున్నా.. ఆమెను ఇంకా ఎవ్వరూ మరిచిపోలేదు.

Silk Smitha: 'సిల్క్ స్మిత అందుకే అప్పులు పాలైంది.. అప్పుడే జరగరానిది జరిగింది'
Silk Smitha
Follow us

|

Updated on: Apr 10, 2023 | 9:14 PM

సిల్క్ స్మిత.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు సుపరిచితమే. చనిపోయి ఇన్నేళ్లు అవుతున్నా.. ఆమెను ఇంకా ఎవ్వరూ మరిచిపోలేదు. మత్తెక్కించే కళ్లు, తనదైన శైలి హావభావాలతో, గ్లామర్‌తో అప్పట్లో ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకుంది సిల్క్ స్మిత. అలాంటి సిల్క్ స్మిత జీవితంలో ఎదురైన కొన్ని షాకింగ్ విషయాల గురించి కాకినాడ శ్యామల తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

‘ నేను సిల్క్ స్మిత సొంత సినిమాకు డబ్బులిచ్చాను. అయితే ఆ ఫిల్మ్ సరిగ్గా ఆడకపోవడంతో స్మిత అప్పులుపాలైంది. మొత్తం ఆస్తులన్నీ పోగొట్టుకుంది. నిజానికి స్మిత వెండితెరపై వేసే పాత్రలు వేరు.. రియల్‌లో ఆమె వ్యక్తిత్వం వేరు. ఆమె నిజాయితీ గల మనిషి.. అందరికీ అప్పులు తీర్చేసింది’.

ఇవి కూడా చదవండి

‘ఆ తర్వాత ఆమె కెరీర్ కూడా బాగా సాగింది. కానీ అంతలోనే ఆమె చనిపోయిందని వార్త విన్నాను. కొంతమంది ఆమెను హత్య చేశారని అంటే.. మరికొందరు ఆత్మహత్య చేసుకుందని అన్నారు. అసలు ఏం జరిగిందో ఆపైవాడికే తెలియాలి. కానీ ఆమె చనిపోవడానికి గల కారణాలు మాత్రం తెలియవు’ అని కాకినాడ శ్యామల అన్నారు.

వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌