Portable AC: ఎండల్లో చల్లటి కబురు.. ఈ మినీ పోర్టబుల్ ఏసీ.. కూలర్ కంటే చౌక! ఆఫర్ కొద్ది రోజులే!

ఎండలు దంచికొడుతున్నాయి. సూర్యుడి భగభగలను అటు జనాలు.. ఇటు విద్యార్ధులు తట్టుకోలేకపోతున్నారు..

Portable AC: ఎండల్లో చల్లటి కబురు.. ఈ మినీ పోర్టబుల్ ఏసీ.. కూలర్ కంటే చౌక!  ఆఫర్ కొద్ది రోజులే!
Portable Ac
Follow us

|

Updated on: Apr 10, 2023 | 8:33 PM

ఎండలు దంచికొడుతున్నాయి. సూర్యుడి భగభగలను అటు జనాలు.. ఇటు విద్యార్ధులు తట్టుకోలేకపోతున్నారు. అసలే ఇది పరీక్షా సమయం కావడంతో విద్యార్ధులు తీవ్ర ఉక్కపోతతో అవస్థలు పడుతున్నారు. ఏసీ కొనాలని ప్రయత్నిస్తుంటే.. కొంచెం ఆగండి.. మీకోసం కొన్ని షార్ట్ లిస్ట్ చేశాం.. ఎక్కడైనా పెట్టే.. ఎక్కడికైనా తీసుకెళ్లే.. ఓ మినీ పోర్టబుల్ ఏసీని మీ ముందు ఉంచాం.

ఎయిర్ కూలర్, కూలర్ కంటే ఈ పోర్టబుల్ ఏసీ చాలా చౌకగా లభిస్తోంది. ఇది ప్రముఖ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. దీనిని మీరు ఎక్కడైనా పెట్టొచ్చు.. ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఈ పోర్టబుల్ ACని EMIలో కూడా కొనుగోలు చేయొచ్చు. దీని ధర రూ.18,738 కాగా, 74 శాతం తగ్గింపుతో రూ.4,810కి అమెజాన్‌లో లభిస్తోంది.

ఇంత మొత్తం మీరు ఒకేసారి కట్టలేకపోతే.. ప్రతీ నెలా రూ.230 ఈఎంఐతో దీన్ని మీరు సొంతం చేసుకోవచ్చు. ఇలా 24 నెలల పాటు మీరు EMI ఆప్షన్ పెట్టుకోవచ్చు. ప్రతి నెలా ఈ ధరకే పొందవచ్చు. ఇది ఒక్కసారి ఛార్జింగ్‌తో 3 నుంచి 5 గంటల పాటు పని చేస్తుంది. అలాగే దీనికి 500 మిల్లీ లీటర్ల వాటర్ ట్యాంక్ అమర్చబడి ఉంది. ఇది ఫ్యాన్ వేగంపై ఆధారపడి ఉంటుంది. మీరు దీని ట్యాంక్‌లో ఐస్ క్యూబ్ లేదా వాటర్‌ను జోడించవచ్చు. ఆ తర్వాత బటన్ నొక్కితే చాలు అది వర్క్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ పోర్టబుల్ ఏసీ ఫ్యాన్ 3-వింగ్ స్పీడ్‌తో తిరుగుతుంది. అలాగే దీని నైట్ లైట్‌లో 7 రంగులు కనిపిస్తాయి. ఇందులో ఉన్న ప్రత్యేక సాంకేతికత కారణంగా దీని నుంచి తక్కువ శబ్దం వస్తుంది. అలాగే ఇందులో 2 టైమింగ్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఒకటి 2 గంటలు, మరొకటి 4 గంటలు. ఇది శీతలీకరణ, తేమ, శుద్దీకరణపై పనిచేస్తుంది.

వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌