AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. భారీ కొండచిలువను అమాంతం మింగేసిన మొసలి..

సింహం, పులి, చిరుత లాంటి అడవి జంతువులు అత్యంత ప్రమాదకరమైనవి. వీటికి ఇతర జంతువులే కాదు..

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. భారీ కొండచిలువను అమాంతం మింగేసిన మొసలి..
Viral Video
Ravi Kiran
|

Updated on: Apr 10, 2023 | 6:45 PM

Share

సింహం, పులి, చిరుత లాంటి అడవి జంతువులు అత్యంత ప్రమాదకరమైనవి. వీటికి ఇతర జంతువులే కాదు.. మనుషులు దొరికినా ప్రాణాపాయాన్ని ఎదుర్కోక తప్పదు. ఇక ఈ జంతువులతో.. మొసళ్లు కూడా తక్కువేమి కాదు. సముద్రపు అలెగ్జాండర్‌గా మొసలిని అభివర్ణిస్తారు. ఇవి మనిషిపై దాడి చేస్తే.. బ్రతకడం కష్టమే. అటు భూమి.. ఇటు నీరు రెండింట్లోనూ నివసించగలిగే ఉభయచరాలు ఈ మొసళ్లు. అత్యంత ప్రమాదకరమైన ఈ మొసలికి సంబంధించిన ఓ షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒళ్లు గగుర్పొడిచే ఆ వీడియోను మీరూ చూసినట్లయితే.. కచ్చితంగా గుండె గుభేల్ అంటుంది.

ఫ్లోరిడాలోని ఎవర్‌గ్లాడేస్ నేషనల్ పార్క్‌లో ఎంచక్కా సేద తీరుతున్న కత్రినా బాయ్చెవ్ అనే మహిళకు ఊహించని సీన్ ఎదురైంది. ఓ సరస్సులో కొండచిలువ, మొసలి మధ్య భీకరమైన పోరాటం జరిగింది. అందులో సముద్రపు అలెగ్జాండరైన మొసలి.. పైథాన్‌ను చంపి.. తినేసింది.

ఇవి కూడా చదవండి

చచ్చిన ఆ పైథాన్ కళేబరాన్ని తింటూ ఆ మొసలి.. ఈ మహిళ కంటపడింది. ఇక దాన్ని వీడియో తీసి.. నెట్టింట షేర్ చేసింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ చూసేయ్యండి.

View this post on Instagram

A post shared by Katina Boychew (@katina86)

Follow Us
దారుణం.. కారు బ్యానెట్‌పై 2 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన డ్రైవర్‌
దారుణం.. కారు బ్యానెట్‌పై 2 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన డ్రైవర్‌
ఆయన నాకు సొంత అన్నలాంటి వారు.. ఆ టాలీవుడ్ హీరోపై సత్య ప్రశంసలు
ఆయన నాకు సొంత అన్నలాంటి వారు.. ఆ టాలీవుడ్ హీరోపై సత్య ప్రశంసలు
ఇండస్ట్రీలో తోపు కమెడియన్.. చనిపోయినా ఇండస్ట్రీని నుంచి ఎవరు వెళ్
ఇండస్ట్రీలో తోపు కమెడియన్.. చనిపోయినా ఇండస్ట్రీని నుంచి ఎవరు వెళ్
వారం రోజుల్లో బంగారం ధరలు ఎంత తగ్గిందో తెలుసా..?
వారం రోజుల్లో బంగారం ధరలు ఎంత తగ్గిందో తెలుసా..?
ఇలా చేస్తే.. జస్ట్10 నిమిషాల్లోనే దూదిలాంటి మెత్తటి రాగి ఇడ్లీలు
ఇలా చేస్తే.. జస్ట్10 నిమిషాల్లోనే దూదిలాంటి మెత్తటి రాగి ఇడ్లీలు
సినిమా స్టైల్‌లో దోపిడీ.. ఒక్క క్లూ లేకున్నా పోలీసులు కేసు ఎలా..
సినిమా స్టైల్‌లో దోపిడీ.. ఒక్క క్లూ లేకున్నా పోలీసులు కేసు ఎలా..
వికెట్లకు కాకుండా బ్యాటర్ తలకు బంతి గురి పెట్టిన బౌలర్
వికెట్లకు కాకుండా బ్యాటర్ తలకు బంతి గురి పెట్టిన బౌలర్
కేంద్రం పంపిన అలర్ట్ మెస్సేజ్ రాలేదా..? ఈ సెట్టింగ్ ఆన్ చేస్కోండి
కేంద్రం పంపిన అలర్ట్ మెస్సేజ్ రాలేదా..? ఈ సెట్టింగ్ ఆన్ చేస్కోండి
అమిత్‌షాను కలిసిన 'కాంతారా' హీరో రిషబ్ శెట్టి.. విషయమేమిటంటే?
అమిత్‌షాను కలిసిన 'కాంతారా' హీరో రిషబ్ శెట్టి.. విషయమేమిటంటే?
8 సిక్సర్లు, 5 ఫోర్లు.. ఒకే ఓవర్‌లో 70 పరుగులు..
8 సిక్సర్లు, 5 ఫోర్లు.. ఒకే ఓవర్‌లో 70 పరుగులు..