AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: లక్‌ అంటే ఇతడిదే.. బ్యాంక్ అకౌంటే లేదు.. కానీ కోటి వచ్చిపడింది.!

లచ్చిందేవి.. ఎప్పుడు.. ఎవరి తలుపు తడుతుందో అస్సలు ఊహించలేం. ఓ సామాన్య ఆటో డ్రైవర్ జీవితం రాత్రికి రాత్రే మారిపోయింది.

Viral: లక్‌ అంటే ఇతడిదే.. బ్యాంక్ అకౌంటే లేదు.. కానీ కోటి వచ్చిపడింది.!
Viral
Ravi Kiran
|

Updated on: Apr 10, 2023 | 4:38 PM

Share

లచ్చిందేవి.. ఎప్పుడు.. ఎవరి తలుపు తడుతుందో అస్సలు ఊహించలేం. ఓ సామాన్య ఆటో డ్రైవర్ జీవితం రాత్రికి రాత్రే మారిపోయింది. కేవలం రూ. 39 పెట్టుబడితో ఏకంగా జాక్‌పాట్ కొట్టాడు. బీహార్‌కు చెందిన ఈ వ్యక్తికి అస్సలు బ్యాంక్ అకౌంటే లేదు.. కానీ కోటి వచ్చిపడింది. అదెలాగని అనుకుంటున్నారా.? అయితే ఈ స్టోరీ చదివేసేయండి.

వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌కు చెందిన నౌషాద్ అన్సారీ ఓ ఆటో డ్రైవర్. ఆటో నడిపితే తప్ప అన్సారీ కుటుంబం పూట గడుస్తుంది. అయితే రోజూ అటో నడిపితే నౌషాద్‌కు వచ్చేది కేవలం నాలుగు వందలు మాత్రమే. అప్పుడప్పుడూ ఈ డబ్బు కూడా వచ్చేది కాదు. ఇదిలా ఉంటే.. బుధవారం జరిగిన ఓ ఐపీఎల్ మ్యాచ్ ద్వారా నౌషాద్‌కు ఏకంగా రూ. కోటి వచ్చిపడింది.

ఈ మ్యాచ్‌కు అతడు రూ. 39తో ఓ ఆన్‌లైన్ యాప్‌లో టీం సెట్ చేశాడు. ఇందులో అతడికి అందరికంటే ఎక్కువ పాయింట్ల రావడంతో ఏకంగా రూ. కోటి గెలుచుకున్నాడు. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే.. అతడికి అప్పటివరకు అస్సలు బ్యాంక్ అకౌంటే లేదు. ఆ డబ్బు గెలుచుకున్న తర్వాతనే ఖాతాను తెరిచాడు. అనంతరం యాప్ వాలెట్ నుంచి డబ్బును అకౌంట్‌కి బదిలీ చేయగా.. చివరికి ట్యాక్స్‌లు పోనూ.. రూ. 70 లక్షలు తనకొచ్చాయని నౌషాద్ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

Note: ఈ కథనం ప్రేక్షకుల ఆసక్తి కోసం మాత్రమే ప్రచురితమైంది. డ్రీమ్ 11 లాంటి ఆన్ లైన్ గేమ్‌లను ఆడటాన్ని, , జూదాన్ని టీవీ9 ఎప్పటికీ ప్రోత్సహించదు.

Follow Us
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్