AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ‘పంజా’ సినిమా సెకండ్ హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడెం చేస్తుందో తెలుసా.. అస్సలు ఇలా చూసుండరు..

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా నిలదొక్కుకోవాలంటే చాలా కష్టం. గతంలో టాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు..

Tollywood: 'పంజా' సినిమా సెకండ్ హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడెం చేస్తుందో తెలుసా.. అస్సలు ఇలా చూసుండరు..
Panjaa Movie Heroine
Ravi Kiran
|

Updated on: Apr 06, 2023 | 11:05 AM

Share

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా నిలదొక్కుకోవాలంటే చాలా కష్టం. గతంలో టాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు అందంతో పాటు అభినయం ఉన్నా.. ఒక్క సినిమాకే పరిమితమైపోయారు. అలాగే పరిశ్రమలో ఉన్నటువంటి పరిస్థితులను ఎదుర్కోలేక.. ఒక్క చిత్రంతోనే కనుమరుగైపోయే వాళ్లు కొందరు ఉన్నారు. ఈ కోవకు చెందిన భామ అంజలి లవానియా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు విష్ణువర్ధన్ తెరకెక్కించిన చిత్రం ‘పంజా’.. ఈ భామ ఇందులో సెకండ్ హీరోయిన్‌గా నటించింది. ఫస్ట్ మూవీలోనే అందాల ఆరబోత చేసి.. కుర్రకారులో తెగ పాపులారిటీ సంపాదించింది. ఈ అమ్మడు వచ్చీరావడంతోనే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సరసన నటించడంతో.. వరుసగా ఆఫర్లు వస్తాయని అందరూ భావించారు. అయితే ఎందుకనో.. అంజలి మాత్రం ఆ తర్వాత హీరోయిన్‌గా నిలదొక్కుకోలేకపోయింది. ‘పంజా’ సినిమానే ఆమెకి చివరిది.

క్యాస్టింగ్ కౌచ్ సమస్యలను తట్టుకోలేకనే సినీ ఇండస్ట్రీని వదిలిపెట్టినట్లు ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో స్వయంగా అంజలినే చెప్పింది. ‘పంజా’ సినిమా తర్వాత పూర్తిగా మోడలింగ్‌ కెరీర్‌పై దృష్టి పెట్టిన ఈ అమ్మడు.. 2012‌లో ‘వాగ్’ టాప్ 10 ఫిమేల్ మోడల్స్ లిస్ట్‌లో చోటు దక్కించుకుంది. ఇక అనంతరం కొన్నేళ్ల తర్వాత మోడలింగ్ రంగానికి కూడా గుడ్ బై చెప్పేసి.. ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంది అంజలి లవానియా. ‘చక్ర హీలింగ్’లో కొన్ని హీలింగ్స్ ఆర్ట్స్.. అలాగే క్రియా యోగాను నేర్చుకొని ‘చక్ర హీలర్’గా సర్టిఫికెట్ పొందింది. ప్రస్తుతం లైఫ్ కోచ్‌గా, ప్రానిక్ సైకోథెరపిస్ట్‌గా తన కెరీర్‌ను కొనసాగిస్తోంది. కాగా, కొద్దిరోజులుగా ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. లేట్ ఎందుకు మీరూ వాటిపై ఓ లుక్కేయండి.

Follow Us
బాబోయ్ వీరు మహర్జాతకులే.. రాఖీ పండుగ తర్వాత ఏం జరగనున్నదంటే?
బాబోయ్ వీరు మహర్జాతకులే.. రాఖీ పండుగ తర్వాత ఏం జరగనున్నదంటే?
ఉరి వద్దు.. మరణశిక్షకు కొత్త మార్గమా?
ఉరి వద్దు.. మరణశిక్షకు కొత్త మార్గమా?
కలెక్టర్ సంతకం ఫోర్జరీ.. బ్యాంక్ మేనేజర్ అరెస్ట్
కలెక్టర్ సంతకం ఫోర్జరీ.. బ్యాంక్ మేనేజర్ అరెస్ట్
అంగన్వాడీ సిబ్బందికి గుడ్‌న్యూస్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంపు!
అంగన్వాడీ సిబ్బందికి గుడ్‌న్యూస్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంపు!
ప్రపంచ క్రికెట్‌లో ఎవరికీ సాధ్యంకాని రికార్డులో రిషబ్ పంత్..!
ప్రపంచ క్రికెట్‌లో ఎవరికీ సాధ్యంకాని రికార్డులో రిషబ్ పంత్..!
ట్రక్కు పైకప్పుపై డ్రైవర్ డ్యాన్స్..తేడా వస్తే డైరెక్ట్‌ యమలోకమే!
ట్రక్కు పైకప్పుపై డ్రైవర్ డ్యాన్స్..తేడా వస్తే డైరెక్ట్‌ యమలోకమే!
మంచి భార్య రావడానికి శ్రావణ మాసంలో అబ్బాయిలు చేయాల్సిన వ్రతం ఇదే!
మంచి భార్య రావడానికి శ్రావణ మాసంలో అబ్బాయిలు చేయాల్సిన వ్రతం ఇదే!
గేదే పాల కంటే 100 రెట్లు బలం.. ఇలా తాగితే ఎముకలు ఉక్కులా
గేదే పాల కంటే 100 రెట్లు బలం.. ఇలా తాగితే ఎముకలు ఉక్కులా
నీట్ విద్యార్థులకు మరో ఛాన్స్.. MBBS, BDS అడ్మిషన్ల గడువు పెంపు!
నీట్ విద్యార్థులకు మరో ఛాన్స్.. MBBS, BDS అడ్మిషన్ల గడువు పెంపు!
బంగారం, వెండి కాదు.. రాబోయే రోజుల్లో ఈ లోహనిదే క్రేజ్..
బంగారం, వెండి కాదు.. రాబోయే రోజుల్లో ఈ లోహనిదే క్రేజ్..