AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలోని ఆ స్కూళ్లకు ఆదివారాలు సెలవు లేదు.. ఎందుకంటే.?

ఏపీలో పదో తరగతి పరీక్షలు జరిగే 3,349 పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం 6 రోజులు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే..

Andhra Pradesh: ఏపీలోని ఆ స్కూళ్లకు ఆదివారాలు సెలవు లేదు.. ఎందుకంటే.?
Ap Schools
Ravi Kiran
|

Updated on: Apr 06, 2023 | 1:38 PM

Share

ఏపీలో పదో తరగతి పరీక్షలు జరిగే 3,349 పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం 6 రోజులు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సెలవులకు ప్రత్యామ్నాయంగా ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 30 మధ్య వచ్చే 6 ప్రభుత్వ హాలీడేస్‌లో తరగతులు నిర్వహించాలని తొలుత ఆదేశాలు జారీ చేసింది. అయితే తాజాగా ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నెల 30లోపు నాలుగు ఆదివారాల్లో అనగా ఏప్రిల్ 9, 16, 23, 30 తేదీల్లో స్కూళ్లు నిర్వహించాలని సూచించింది పాఠశాల విద్యాశాఖ.

కాగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 30 వరకు ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతులు జరుగుతాయి. మరోవైపు 1 నుంచి 9 తరగతులకు ఏప్రిల్ 27 వరకు పరీక్షలను నిర్వహిస్తారు. ఆ తర్వాత రెండు రోజుల్లో ఫలితాల ప్రకటన, పేరెంట్స్ మీటింగ్స్ ఉంటాయి. ఇక వారికి ఏప్రిల్ 30 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు సెలవులు ప్రకటించే అవకాశముందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.

Ap School

Follow Us
వైజాగ్ వెళ్లేవారికి అదిరిపోయే శుభవార్త.. సికింద్రబాద్‌ నుంచి
వైజాగ్ వెళ్లేవారికి అదిరిపోయే శుభవార్త.. సికింద్రబాద్‌ నుంచి
అటుకులు పెసరపప్పు పాయసం.. ఒక్కసారి రుచి చూస్తే ప్రతి పండగకూ ఇదే..
అటుకులు పెసరపప్పు పాయసం.. ఒక్కసారి రుచి చూస్తే ప్రతి పండగకూ ఇదే..
నిరుద్యోగులకు అలర్ట్‌.. ఆదాయపు పన్ను శాఖలో 119 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు అలర్ట్‌.. ఆదాయపు పన్ను శాఖలో 119 ఉద్యోగాలు!
దసరాకు ధమాకా.. 'కింగ్ 100' నుంచి దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌
దసరాకు ధమాకా.. 'కింగ్ 100' నుంచి దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌
CM విజయ్‌ను తన పెళ్లికి ఆహ్వానించిన అనిరుధ్
CM విజయ్‌ను తన పెళ్లికి ఆహ్వానించిన అనిరుధ్
RRB రైల్వే రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. పూర్తి షెడ్యూల్‌ ఇదే
RRB రైల్వే రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. పూర్తి షెడ్యూల్‌ ఇదే
ఇంటర్‌ విద్యార్థులకు ఊరట.. అందరికీ పబ్లిక్‌ పరీక్షలు రాసే ఛాన్స్‌
ఇంటర్‌ విద్యార్థులకు ఊరట.. అందరికీ పబ్లిక్‌ పరీక్షలు రాసే ఛాన్స్‌
అద్భుతంగా ఉంది.. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి..
అద్భుతంగా ఉంది.. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి..
మనీ ప్లాంట్ మట్టిలో పాలు పోస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహం కోసం
మనీ ప్లాంట్ మట్టిలో పాలు పోస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహం కోసం
125 ఏళ్ల తర్వాత మళ్లీ రిపీట్.. ఈ సారి ఫిబ్రవరిలోనే పీక్ సమ్మర్
125 ఏళ్ల తర్వాత మళ్లీ రిపీట్.. ఈ సారి ఫిబ్రవరిలోనే పీక్ సమ్మర్