Tollywood: నాజూకు వయ్యారాల చిన్నది ఈ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా? అల్లు అర్జున్, ప్రభాస్‌తో నటించింది

ఈ మధ్యకాలంలో హీరోయిన్లు ఎక్కడికైనా వెకేషన్‌కు వెళ్తే చాలు.. అక్కడి ప్రకృతి అందాలలో దిగిన ఫోటోలను..

Tollywood: నాజూకు వయ్యారాల చిన్నది ఈ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా? అల్లు అర్జున్, ప్రభాస్‌తో నటించింది
Tollywood
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 10, 2023 | 4:43 PM

ఈ మధ్యకాలంలో హీరోయిన్లు ఎక్కడికైనా వెకేషన్‌కు వెళ్తే చాలు.. అక్కడి ప్రకృతి అందాలలో దిగిన ఫోటోలను.. వెంటనే ఇన్‌స్టాలో షేర్ చేసేస్తున్నారు. ఇలా వచ్చాయో.. లేదో.. ఫ్యాన్స్ వాటిని వైరల్ చేస్తున్నారు. తాజాగా ఆ కోవలోనే ఓ టాలీవుడ్ హీరోయిన్‌కి సంబంధించిన బికినీ ఫోటోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. పైన పేర్కొన్న ఫోటో చూశారా.? నాజూకు వయ్యారం.. నడుము ఒంపుల సోయగం ఈ బ్యూటీ.. ఆమెవరో గుర్తుపట్టగలరా..? 2008లో టాలీవుడ్‌లోకి పరిచయమై.. ఆ తర్వాత తెలుగుతో పాటు మరో ఐదు భాషల్లో నటించి.. తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇప్పుడు బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తోంది. ఎవరో కనిపెట్టగలిగారా.? ఇంకా లేదంటే మీకో క్లూ.. తెలుగులో ఆమె అల్లు అర్జున్, ప్రభాస్, వెంకటేష్ లాంటి టాప్ హీరోల సరసన నటించింది.

ఎస్.! మీరనుకున్నది కరెక్టే.. మరెవరో కాదు శ్రద్దా దాస్. మోడలింగ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ అందాల భామ.. 2008లో ‘సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం’ సినిమాతో టాలీవుడ్‌లోకి పరిచయమైంది. అనంతరం ‘ఆర్య 2’, ‘డార్లింగ్’, ‘నాగవల్లి’ సినిమాలతో ఫ్యాన్స్‌లో తనకంటూ మంచి క్రేజ్ సంపాదించింది. ఆ తర్వాత తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీలో అడపాదడపా సినిమాలు చేసినా.. శ్రద్దా దాస్‌కి మాత్రం బాక్సాఫీస్ దగ్గర చెప్పుకోదగ్గ హిట్ రాలేదు.

ఇవి కూడా చదవండి

అటు ఈ భామ ఇన్‌స్టాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతుంటుంది. అలాగే లేటెస్ట్ ఫోటోషూట్స్, వెకేషన్‌లకు సంబంధించిన ఫోటోలు ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంది.

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!