AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honda Activa: బంపర్ ఆఫర్.. రూ. 18 వేలకే హోండా యాక్టివా ఇంటికి తెచ్చుకోవచ్చు! అతి తక్కువ ఈఎంఐ!!

హోండా యాక్టివా.. ఇప్పుడు దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లలో ఒకటి.. తాజాగా హోండా కంపెనీ దీని అప్‌డేటడ్ వెర్షన్‌ను

Honda Activa: బంపర్ ఆఫర్.. రూ. 18 వేలకే హోండా యాక్టివా ఇంటికి తెచ్చుకోవచ్చు! అతి తక్కువ ఈఎంఐ!!
Honda Activa
Ravi Kiran
|

Updated on: Apr 10, 2023 | 8:00 PM

Share

హోండా యాక్టివా.. ఇప్పుడు దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లలో ఒకటి. తాజాగా హోండా కంపెనీ దీని అప్‌డేటడ్ వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. హోండా యాక్టివా 6జీ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ స్కూటర్‌లో సరికొత్త ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఇందులో 109.51cc సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ అమర్చబడి ఉంది. ఇది 7.79 హార్స్‌పవర్, 8.79 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్, ఎన్-హ్యాండ్ పవర్ టెక్నాలజీ సైతం ఈ యాక్టివాలో ఉంది.

LED హెడ్‌ల్యాంప్, టెయిల్‌లైట్, డిజిటల్-అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టెలిస్కోపిక్ సస్పెన్షన్, ఇంజిన్ స్టార్ట్-స్టాప్ స్విచ్, కాంబబి బ్రేకింగ్ సిస్టమ్ లాంటి సరికొత్త ఫీచర్లు ఈ హోండా యాక్టివాలో ఉన్నాయి. మరి ఇన్ని అద్భుతమైన ఫీచర్లు ఉన్న.. ఈ స్కూటర్‌ను మీరు రూ. 18 వేలకే ఇంటికి తెచ్చుకోవచ్చు. అదెలాగంటే.!

ఇవి కూడా చదవండి

హోండా యాక్టివా 6జీ రెగ్యులర్ రేడియంట్ ఆన్-రోడ్డు ధర రూ. 86,800(ఢిల్లీ ఎక్స్‌-షోరూమ్)గా ఉంది. దీనికి లోన్ సౌకర్యం కూడా లభిస్తుంది. అలాగే డౌన్‌ పేమెంట్ కూడా ఎక్కువ ఇవ్వవచ్చు. అటు లోన్ కాలపరిమితిని 1 నుంచి 7 సంవత్సరాల వరకు ఎంచుకోవచ్చు. అలాగే వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు భిన్నంగా ఉంటాయి. మీరు 3 ఏళ్ల కాలపరిమితితో లోన్ తీసుకున్నట్లయితే.. డౌన్ పేమెంట్ రూ. 18000, ప్రతి నెలా రూ. 2222 ఈఎంఐ చెల్లించాలి. దీన్ని బట్టి చూస్తే.. లోన్ మొత్తంతో పాటు మీరు అదనంగా రూ. 11 వేలు చెల్లించాల్సి ఉంటుంది.

నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!