Naresh Vijayakrishna: ఈ ఏడాది అమ్మ పేరుతో స్టూడియోస్ అందిస్తాం.. నటుడు నరేష్ ఆసక్తికర కామెంట్స్..

టాలీవుడ్ నటుడు నరేష్ విజయకృష్ణ పండంటి కాపురం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత తన తల్లి విజయనిర్మల

Naresh Vijayakrishna: ఈ ఏడాది అమ్మ పేరుతో స్టూడియోస్ అందిస్తాం.. నటుడు నరేష్ ఆసక్తికర కామెంట్స్..
Naresh
Follow us

|

Updated on: Jan 20, 2022 | 9:31 AM

టాలీవుడ్ నటుడు నరేష్ విజయకృష్ణ పండంటి కాపురం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత తన తల్లి విజయనిర్మల దర్శకత్వంలో ప్రేమ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పర్చుకున్నారు నరేష్.. ఈరోజు (జనవరి 20) తన పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. నటుడిగా యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా తన సినీ కెరీర్ గురించి ప్రస్థావించారు. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్ స్థాపించి యాభై ఏళ్లు అవుతుండటంతో.. ఈ ఏడాది నుంచి తన నిర్మాణ సంస్థలో కొత్త సినిమానులను నిర్మిస్తున్నట్టు తెలిపారు.

ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ.. జనవరి 20 నా పుట్టిన రోజు. నా అభిమానులు, పాత్రికేయ సోదరులు అందరితో కలిసి జరుపుకుంటాను. కానీ రమేష్‌ని మిస్ అవుతున్నాం. కరోనాను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది బర్త్ డేను సెలెబ్రేషన్స్ చేసుకోవడం లేదు. నా జీవితంలో జరిగే వాటిని ఇలా పంచుకోవడం సహజం. అందుకే ఇలా కలుస్తాను. నాకు నటుడిగా యాభై ఏళ్లు నిండాయి. ఇంతటి సుధీర్ఘ ప్రయాణం చాలా అరుదుగా ఉంటుంది. ఇంత జర్నీ చేసేందుకు కారణమైన సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల గారికి థ్యాంక్స్. నా గురువు జంధ్యాల గారికి థ్యాంక్స్. ఇండస్ట్రీలో పుట్టిన బిడ్డగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం పాటు పడ్డాను. యాభై ఏళ్ల ప్రయాణం తరువాత ఇప్పుడు కూడా కొత్త కొత్త పాత్రలు వేస్తున్నాను. నన్ను ఆదరిస్తున్న సినీ పరిశ్రమలోని ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సెకండ్ ఇన్నింగ్స్‌లో కారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు వచ్చినప్పుడు.. ఎస్వీరంగారావు గారిని స్పూర్తిగా తీసుకున్నాను. ఎలాంటి పాత్రలైనా చేయాలని అనుకున్నాను.

విజయ కృష్ణ మూవీస్ ప్రారంభించి యాభై ఏళ్లు అవుతోంది. వాళ్ల నేతృత్వంలో మీనా, కవిత, హేమాహేమీలు, అంతం కాదు ఇది ఆరంభం అనే ఎన్నో గొప్ప చిత్రాలను తీశారు. విజయ కృష్ణ మూవీస్‌ను విజయ కృష్ణ గ్రీన్ స్టూడియో‌స్‌గా మార్చాం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ షూటింగ్‌లు చేస్తున్నారు. సినిమా బిడ్డగా నేను కూడా సినిమా పరిశ్రమకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అందించాలని అనుకున్నాం. ఈ ఏడాదితో అమ్మ పేరుతో ఈ స్టూడియోను అందిస్తున్నాం. ఈ ప్రయత్నాన్ని కృష్ణగారు అభినందించారు. ఎయిర్ కండీషన్ ఫ్లోర్స్ కూడా రెడీ చేస్తున్నాం. ప్రీలిట్ సెట్స్ అనే కాన్సెప్ట్ ఇండియాలో ఎక్కడా లేదు. భవిష్యత్ తరాన్ని దృష్టిలో పెట్టుకుని మేం దీన్ని రెడీ చేస్తున్నాం. ప్రత్యేకంగా ఈ సంవత్సరం సినిమాలను నిర్మించాలనేది మా సంకల్పం. న్యూ జనరేషన్ ఎంటర్టైన్మెంట్ సినిమాలను తీయాలని అనుకుంటున్నాం. విజయ కృష్ణ మూవీస్ పతాకాన్ని మళ్లీ ఎగరవేయాలని అనుకుంటున్నాం.

వెల్ఫేర్ విభాగంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో బెంచ్ మార్క్ క్రియేట్ చేశాం. మేం చేసిన కార్యక్రమాల వల్లే గత ఎన్నికల్లో మేం గెలిచాం. మమ్మల్ని గౌరవించి గెలిపించిన మా సభ్యులకు థ్యాంక్స్. అధ్యక్షుడిగా ఒకేసారి పోటీ చేస్తాను అని చెప్పాను. ఎప్పుడు ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా నా సపోర్ట్ ఇస్తాను. సినిమా బిడ్డగా నేను ముందుంటాను అని చెప్పాను. ఈ శ్రామ్‌లో సినిమా కార్మికులందరికీ ఈ కార్డ్‌లను ఇప్పించాలని ప్రయత్నిస్తున్నాం. సినిమా నాకు సక్సెస్ ఇచ్చింది కాబట్టి.. సినిమా బిడ్డగా నేను ఎవ్వరికైనా సేవ చేసేందుకు రెడీగా ఉన్నాను. సినీ పరిశ్రమకు సేవ అనేది నా బాధ్యత. కళాకారుల ఐక్య వేదికను స్థాపించి పదేళ్లు అవుతుంది. పదకొండు వేల సభ్యులున్నారు. అంతరించిపోతోన్న కళల మీద పదేళ్లుగా పని చేస్తున్నాం. తోలు బొమ్మలాటల వంటి వాటి మీద పని చేస్తున్నాం. ఈ సంస్థ ద్వారా మా మెంబర్లు, సినిమా కార్మికులకు కూడా సేవా చేస్తామన్నారు నరేష్.

Also Read: Kriti Sanon : నేనేం ప్లాస్టిక్ బొమ్మను కాదు కదా.. బాడీషేమింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కృతి ..

Shah Rukh Khan: కింగ్ ఈజ్ బ్యాక్.. నాలుగు నెలల తర్వాత సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన షారుఖ్.. మొదటి పోస్ట్ ఏంటంటే..

Dhanush- Aishwarya: ధనుష్, ఐశ్వర్య విడాకులపై ధనుష్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు.. వారు మళ్లీ కలుస్తారంటూ..

రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు