AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jai Bhim: సూర్య సినిమాకు మరో అరుదైన ఘనత.. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‏కు జైభీమ్..

తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటేస్ట్ చిత్రం జైభీమ్. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‏లో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్‏గా

Jai Bhim: సూర్య సినిమాకు మరో అరుదైన ఘనత.. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‏కు జైభీమ్..
Rajitha Chanti
|

Updated on: Jan 20, 2022 | 10:12 AM

Share

తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటేస్ట్ చిత్రం జైభీమ్. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‏లో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్‏గా నిలించింది. ఇందులో సూర్య నటనకు ప్రేక్షకులు ఫిదా అవ్వడమే కాకుండా.. సినీ విశ్లేకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. భారతదేశంలోని సామాజిక అసమానతలు.. కుల వివక్ష వంటి అంశాలను ప్రస్తావిస్తూ గిరిజనులు.. ఆదివాసీ తెగలకు చెందిన అమాయకపు ప్రజలపై జరుగుతున్న అన్యాయాన్ని ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. జస్టిస్ కె చంద్రు నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ తెరక్కించారు.

మణికందన్, లిజో మోల్ జోస్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య – జ్యోతిక నిర్మించారు. అంతేకాకుండా.. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, రజిషా విజయన్ ఇతర పాత్రలలో నటించి మెప్పించారు. ఇప్పటికే ఈ సినిమా ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది. అలాగే ఇటీవలే ఈ సినిమాను ఆస్కార్ యూట్యూబ్ ఛానల్లో ప్రశంసించారు. సినిమా రేటింగ్ సంస్థ IMDB (ఇంటర్నెట్ మూవీ డేటా బేస్) జాబితాలో ప్రపంచంలోనే అత్యధిక రేటింగ్ సాధించిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా జైభీమ్ సినిమా మరో అరుదైన ఘనత సాధించింది. ప్రతిష్టాత్మక నోయిడా ఇంటర్నెషనల్ ఫిలిం ఫెస్టివల్ 2022కు సూర్య సినిమా ఎంపికయ్యింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ట్వీట్..

Also Read: Kriti Sanon : నేనేం ప్లాస్టిక్ బొమ్మను కాదు కదా.. బాడీషేమింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కృతి ..

Shah Rukh Khan: కింగ్ ఈజ్ బ్యాక్.. నాలుగు నెలల తర్వాత సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన షారుఖ్.. మొదటి పోస్ట్ ఏంటంటే..

Dhanush- Aishwarya: ధనుష్, ఐశ్వర్య విడాకులపై ధనుష్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు.. వారు మళ్లీ కలుస్తారంటూ..

పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా