AP Theaters Issue: ఏపీ సర్కార్‌కు థాంక్స్ చెప్పిన సీనియర్ నటుడు.. సినిమా టికెట్ ధరలను సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చారంటూ..

AP Theaters Ticket Price: ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలపై నియంత్రణ ఉండాలన్న ప్రభుత్వ నిర్ణయంపై టాలీవుడ్ భగ్గుమంటోంది. ధరలను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి..

AP Theaters Issue: ఏపీ సర్కార్‌కు థాంక్స్ చెప్పిన సీనియర్ నటుడు.. సినిమా టికెట్ ధరలను సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చారంటూ..
Cvl Narasimha Rao On Ticket
Follow us
Surya Kala

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 06, 2022 | 4:40 PM

AP Theaters Ticket Price: ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలపై నియంత్రణ ఉండాలన్న ప్రభుత్వ నిర్ణయంపై టాలీవుడ్ భగ్గుమంటోంది. ధరలను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిది? మా సినిమాకు మీరేలా ధర కడతారు అంటూ ఆర్జీవీ ఇప్పటికే జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయనకు మద్దతుగా చాలా మంది సెలబ్రెటీలు తమ సోషల్ మీడియా వేదికగా తమ గళాన్ని వినిపించారు. అయితే టికెట్ల రేట్ ఇష్యూపై తాజాగా సీనియర్ నటుడు సి.వీ.ఎల్ నరసింహరావు స్పందించారు.

అభిమానుల తమ అభిమాన హీరో కోసం వేయి రూపాయిలైనా ఖర్చు చేస్తాడు.. వారికీ ఇబ్బంది లేదు.. అయితే అలా ఓ కామన్ మ్యాన్ తన కుటుంబంతో కలిసి వెళ్ళలేడు.. అయితే ఇపుడు ఏపీ సర్కార్ సామాన్యుడికి అందుబాటులో టికెట్ ధరలను తీసుకుని వచ్చేలా చర్యలు తీసుకోవడం చాలా మంచి విషయం అని సీవీఎల్ అన్నారు. ఒకవేళ టికెట్ రేట్లు పెరిగినా ఓ అయిదారు బడా ప్రొడ్యూసర్ల జేబులు మాత్రమే నిండుతాయని… పెంచకపోయినా వారు నష్టాల పాలు కారనే అభిప్రాయన్ని సీవీఎల్ వ్యక్తం చేశారు. అయితే వారికోసం మాత్రమే కామన్ మ్యాన్ను ఇబ్బంది పెట్టడం సరికాదని.. ఈ విషయంలో కామన్‌ మ్యాన్ పక్షాన నిలిచినందుకు జగన్‌ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు. ఏపీ సర్కారుకు థియేటర్ సినిమా టికెట్ ధరల తగ్గింపు పై ఈ సీనియర్ నటుడు నరసింహ రావు అండగా నిలబడ్డారు.

Also Read:  పాక్ మిత్ర దోహంపై తాలిబన్లు సీరియస్.. ఇస్లామాబాద్‌ పెద్దలకు గట్టి వార్నింగ్

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ