నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్..అదిరిపోయిన సరిలేరు ట్రైలర్..
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో రాబోతోన్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ రిలీజ్‌కు సిద్దమైంది. ఈ నెల 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రష్మిక మందనా తొలిసారి ఈ మూవీ కోసం మహేశ్‌తో జోడి కట్టింది. రాజేంద్రప్రసాద్, విజయశాంతి, సంగీత, బండ్ల గణేశ్, ప్రకాశ్ రాజ్, హరి ప్రియ కీలక పాత్రల్లో నటించారు. ఈ క్రమంలో నేడు(జనవరి 5న) ప్రి రిలీజ్ ఈవెంట్‌ను ఎల్బీ స్టేడియంలో ‘మెగా సూపర్’ పేరుతో నిర్వహిస్తోంది మూవీ […]

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో రాబోతోన్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ రిలీజ్‌కు సిద్దమైంది. ఈ నెల 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రష్మిక మందనా తొలిసారి ఈ మూవీ కోసం మహేశ్‌తో జోడి కట్టింది. రాజేంద్రప్రసాద్, విజయశాంతి, సంగీత, బండ్ల గణేశ్, ప్రకాశ్ రాజ్, హరి ప్రియ కీలక పాత్రల్లో నటించారు. ఈ క్రమంలో నేడు(జనవరి 5న) ప్రి రిలీజ్ ఈవెంట్‌ను ఎల్బీ స్టేడియంలో ‘మెగా సూపర్’ పేరుతో నిర్వహిస్తోంది మూవీ టీం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి ట్రైలర్‌ను లాంఛ్ చేశారు. పూర్తి అనిల్ రావిపూడి మార్క్‌తో ఈ ట్రైలర్ మూవీ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్‌పై మీరూ లుక్కెయ్యండి.



