Samantha: సమంతకు క్రేజీ ఆఫర్.. షారుఖ్ ఖాన్ జోడిగా సామ్.. డైరెక్టర్ ఎవరంటే..

మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టి సినిమాలో సామ్ ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో క్రేజీ ఛాన్స్ అందుకుందట. బీటౌన్ కింగ్ షారుఖ్ ఖాన్ జోడిగా సామ్ కనిపించనుందని అంటున్నారు. గతేడాది నయనతారతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఎస్ఆర్కే. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ కోసం సౌత్ హీరోయిన్ ను ఎంపిక చేశారట.

Samantha: సమంతకు క్రేజీ ఆఫర్.. షారుఖ్ ఖాన్ జోడిగా సామ్.. డైరెక్టర్ ఎవరంటే..
Shah Rukh Khan, Samantha
Follow us

|

Updated on: Jun 23, 2024 | 6:57 AM

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రోజులుగా సమంత సైలెంట్ అయిన సంగతి తెలిసిందే. మయోసైటిస్ సమస్య నుంచి పూర్తిగా కోలుకోవడానికి అటు ట్రీట్మెంట్స్ తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటుంది. ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీలో కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తుంది. ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తున్న సామ్.. ఇప్పుడు వచ్చిన ప్రతి ఆఫర్ ఓకే చేస్తుందని సమాచారం. ఇప్పటికే మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయినట్లు టాక్. మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టి సినిమాలో సామ్ ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో క్రేజీ ఛాన్స్ అందుకుందట. బీటౌన్ కింగ్ షారుఖ్ ఖాన్ జోడిగా సామ్ కనిపించనుందని అంటున్నారు. గతేడాది నయనతారతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఎస్ఆర్కే. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ కోసం సౌత్ హీరోయిన్ ను ఎంపిక చేశారట.

డుంకీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న షారుఖ్.. ఇప్పుడు మరోసారి డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వర్క్ చేయాలనుకుంటున్నారట. యాక్షన్ అడ్వెంచర్ అలాగే దేశభక్తి నేపథ్యంలో ఉండే సినిమాను రూపొందించాలనుకుంటున్నరాట. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ సరసన సమంత నటించనుందట. ఈ సినిమా గురించి ఆగస్ట్ 15న అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇప్పటికే హిందీలో సామ్ సిటాడెల్ సిరీస్ చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ లో నటించింది. ఇక ఇప్పుడు నేరుగా షారుఖ్ జోడిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

సామ్ చివరిసారిగా విజయ్ దేవరకొండ నటించిన ఖుషి చిత్రంలో కనిపించింది. గతేడాది విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత సుధీర్ఘ విరామం తీసుకున్న సామ్.. ఇప్పుడు వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. గతేడాది డంకీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు సామ్. ఈ మూవీ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 500 కోట్లు రాబట్టింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
మామిడి టెంకలు పడేస్తున్నారా? ముందు ఈ విషయం తెలుసుకోండి
మామిడి టెంకలు పడేస్తున్నారా? ముందు ఈ విషయం తెలుసుకోండి
రాత్రుళ్లు చెమటలు పడుతున్నాయా.? ఈ సమస్యలు కావొచ్చు..
రాత్రుళ్లు చెమటలు పడుతున్నాయా.? ఈ సమస్యలు కావొచ్చు..
జవహర్‌ నవోదయలో ర్యాగింగ్‌ భూతం.. ఐదుగురు విద్యార్థులు సస్పెండ్‌
జవహర్‌ నవోదయలో ర్యాగింగ్‌ భూతం.. ఐదుగురు విద్యార్థులు సస్పెండ్‌
ఇదేందిరా సామి.. బాలుడి డ్రాయర్‌లోకి దూరిన పాము.. కట్ చేస్తే
ఇదేందిరా సామి.. బాలుడి డ్రాయర్‌లోకి దూరిన పాము.. కట్ చేస్తే
టాస్ గెలిచిన ఇంగ్లండ్.. ప్లేయింగ్ 11లో మార్పులేదు
టాస్ గెలిచిన ఇంగ్లండ్.. ప్లేయింగ్ 11లో మార్పులేదు
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్‌ రావు కౌంటర్.. ఏమన్నారంటే.
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్‌ రావు కౌంటర్.. ఏమన్నారంటే.
కల్తీ మద్యం ఘటనలో 63కి పెరిగిన మృత్యుల సంఖ్య
కల్తీ మద్యం ఘటనలో 63కి పెరిగిన మృత్యుల సంఖ్య
ఇకపై వెబ్‌ పేజీని వినొచ్చు.. క్రోమ్‌లో అదిరిపోయే ఫీచర్‌
ఇకపై వెబ్‌ పేజీని వినొచ్చు.. క్రోమ్‌లో అదిరిపోయే ఫీచర్‌
ట్విటర్‌, ఫేస్‌బుక్‌ అకౌంట్లు డిలీట్‌ చేసిన రేణూదేశాయ్
ట్విటర్‌, ఫేస్‌బుక్‌ అకౌంట్లు డిలీట్‌ చేసిన రేణూదేశాయ్
అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.
అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.
అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.
అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.
సరోగసీ ద్వారా తల్లైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి.. ప్రసూతి సెలవులు.
సరోగసీ ద్వారా తల్లైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి.. ప్రసూతి సెలవులు.
భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పింది- NBF
భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పింది- NBF
TV9, మరో 3 ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలంటూ 15 మంది MSOలకు..
TV9, మరో 3 ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలంటూ 15 మంది MSOలకు..
స‌ముద్రంలోకి కార్లతో డ్రైవింగ్.. రీల్స్ పిచ్చితో ఇరుక్కున్న యువ‌త
స‌ముద్రంలోకి కార్లతో డ్రైవింగ్.. రీల్స్ పిచ్చితో ఇరుక్కున్న యువ‌త
పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయిందా.? ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుంది.
పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయిందా.? ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుంది.
గాయాలతో బాధపడుతున్నా బాధితుడిని కనికరించని ఇజ్రాయెల్‌ సైన్యం..
గాయాలతో బాధపడుతున్నా బాధితుడిని కనికరించని ఇజ్రాయెల్‌ సైన్యం..
ఖాళీ కడుపుతో ఇది తినండి.. మార్పు మీరే గమనించండి.!
ఖాళీ కడుపుతో ఇది తినండి.. మార్పు మీరే గమనించండి.!
తగ్గనున్న రైల్వే ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర.. ఆర్థిక మంత్రి ప్రకటన.
తగ్గనున్న రైల్వే ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర.. ఆర్థిక మంత్రి ప్రకటన.
వర్షాకాలంలో గొడుగు పట్టుకోవడం ఇబ్బందిగా ఉందా.. ఇది మీ కోసమే.!
వర్షాకాలంలో గొడుగు పట్టుకోవడం ఇబ్బందిగా ఉందా.. ఇది మీ కోసమే.!