AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: ‘ఒంటరితనం మిమ్మల్ని మరింత బలంగా చేస్తుంది’.. వైరలవుతున్న సమంత లేటేస్ట్ ఫోస్ట్..

ప్రస్తుతం ఆమె ఖుషి చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండగా.. డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు. సామ్ మయోసైటిస్ సమస్య కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. ఇటీవలే తిరిగి ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభమైంది

Samantha: 'ఒంటరితనం మిమ్మల్ని మరింత బలంగా చేస్తుంది'.. వైరలవుతున్న సమంత లేటేస్ట్ ఫోస్ట్..
Samantha 1
Rajitha Chanti
| Edited By: |

Updated on: May 18, 2023 | 6:51 PM

Share

సమంత.. గత రెండేళ్లుగా నిత్యం వార్తలలో నిలుస్తున్న పేరు. ఏమాయ చేసావే అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె.. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకున్నారు. టాప్ హీరోస్ అందరి సరసన నటించి మెప్పించిన సామ్ జీవితంలో ప్రేమ, పెళ్లి ఎక్కువ కాలం నిలబడలేదు. అక్కినేని నాగచైతన్యతో ప్రేమ.. ఆ తర్వాత పెళ్లి.. నాలుగేళ్లలోనే వీరిద్దరు విడాకులు తీసుకున్నామంటూ షాకిచ్చారు. ఇక అప్పటి నుంచి సామ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు నిత్యం సోషల్ మీడియాలో వైరలవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల యశోద సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సామ్.. గత నెలలో శాకుంతలం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో సామ్ పై ట్రోలింగ్స్ జరగ్గా.. అందుకు కౌంటర్ కూడా ఇచ్చేసింది.. ప్రస్తుతం ఆమె ఖుషి చిత్రీకరణలో పాల్గొంటుంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన నా రోజా నువ్వే సాంగ్ ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరోసారి మోటివేషనల్ కోట్ షేర్ చేసింది.

ఖుషి చిత్రంలోని తన లుక్ షేర్ చేస్తూ.. ” నిశ్శబ్దంగా ఉండడం.. ఒంటరి జీవితాన్ని అనుభవించడం వల్ల మీరు జీవితంలో మరింత శక్తివంతంగా మారతారు. చిన్న చిన్న బాధలు మిమ్మల్ని ఏమి చేయలేవు”.. అంటూ ఓ కోట్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరలుతుండగా.. నెటిజన్స్ విభిన్నంగా స్పందిస్తున్నారు. ఇలా ఫిలాసఫీ కోట్ షేర్ చేయడం మొదటిసారి కాదు.. గతంలోనూ తన మనసులోని మాటలను తెలుపుతున్నట్లుగా సామ్ అనేక కోట్స్ షేర్ చేసిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి
Samantha

Samantha

ప్రస్తుతం ఆమె ఖుషి చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండగా.. డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు. సామ్ మయోసైటిస్ సమస్య కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. ఇటీవలే తిరిగి ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్బంగా విడుదలైన నా రోజా నువ్వే సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి