Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గ్లింప్స్ వచ్చేసింది.. ఈసారి పర్ఫామెన్స్ బద్దలైపోద్ది..

ఈ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మరోసారి వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై హైప్ క్రియేట్ చేయగా.. తాజాగా ఈసినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్ అదిరిపోయింది.

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గ్లింప్స్ వచ్చేసింది.. ఈసారి పర్ఫామెన్స్ బద్దలైపోద్ది..
Ustaad Bhagat Singh
Follow us

| Edited By: seoteam.veegam

Updated on: May 18, 2023 | 6:54 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రానికి డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద విజయం అందుకుందో తెలిసిన విషయమే. ఈ బ్లాక్ బస్టర్ హిట్ రిలీజ్ అయిన 11 ఏళ్ల తర్వాత మరోసారి వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై హైప్ క్రియేట్ చేయగా.. తాజాగా ఈసినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్ అదిరిపోయింది. పాతబస్తీలో పోలీస్ అధికారిగా పవన్ కళ్యాణ్ కనిపించారు. లుంగీ కట్టిన పవన్ కళ్యాణ్.. ‘ఈసారి పెర్ఫార్మన్స్ బద్దలైపోతుంది’ అని చెప్పే డైలాగ్ హైలైట్ అని చెప్పాలి.

‘ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో… అధర్మము వృద్ధినోందునో… ఆయా సమయముల అందు, ప్రతి యుగమున అవతారాము దాల్చుచున్నాను’ అని ఘంటసాల వాయిస్ ఓవర్ తో గ్లింప్స్ మొదలుకాగా.. ఆ తర్వాత ‘భగత్ సింగ్.. మహంకాళి పోలీస్ స్టేషన్, అఫ్జల్ గంజ్! పాతబస్తీ’ అని పవన్ కళ్యాణ్ చెప్పే చెప్పగా.. బ్యాగ్రౌండ్‏లో భగత్ భగత్ అంటూ డైలాగ్ వస్తుంది. పవన్ వాకింగ్ స్టైల్, కళ్ళజోడు పెట్టుకుని చేతులు ఊపే స్వాగ్ అదిరిపోయింది.

ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తుంది. మరోవైపు ఇప్పటికే విడుదలైన పవర్ స్టార్ పోస్టర్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులో పవన్ తన మార్క్ సూపర్ స్వాగ్ తో కనిపిస్తున్నారు. బ్యారికేడ్ దగ్గర నిల్చుని ఎవరికో వార్నింగ్ ఇస్తున్నట్లు కనిపిస్తున్నాడు పవన్. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా కనిపించబోతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?