Samantha: మమ్మల్ని జడ్జ్ చేయడం మానేసి.. మీ పని మీరు చూసుకోండి.. స్ట్రాంగ్ కౌంటరిచ్చిన సమంత..

సమంత (Samantha).. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది.. ఓవైపు సినిమాలు చేస్తూనే..మరోవైపు బ్రాండ్స్‏కు ప్రమోటింగ్ చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తుంది.

Samantha: మమ్మల్ని జడ్జ్ చేయడం మానేసి.. మీ పని మీరు చూసుకోండి.. స్ట్రాంగ్ కౌంటరిచ్చిన సమంత..
Samantha Ruthu
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 12, 2022 | 7:55 PM

సమంత (Samantha).. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది.. ఓవైపు సినిమాలు చేస్తూనే..మరోవైపు బ్రాండ్స్‏కు ప్రమోటింగ్ చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తుంది. అయితే గత కొద్ది రోజులుగా సామ్ డ్రెస్సింగ్ పై ట్రోలింగ్ జరుగుతుంది. విడాకుల ప్రకటన తర్వాత సామ్ షేర్ చేసే ప్రతి పోస్ట్ పై నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె చేసే ఫోటోషూట్స్.. సినిమాల గురించి ఇష్టానుసారంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇటీవల సామ్ చేసిన ఫోటోషూట్ పెద్ద చర్చకే దారి తీసింది. గ్రీన్ గౌన్‏లో సామ్ చేసిన ఫోటోషూట్ పై నెటిజన్స్ మండిపడుతున్నారు. మితిమీరిన అందాల ప్రదర్శన ఎందుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై జరుగుతున్న ట్రోలింగ్ పై స్పందించింది సామ్.

తన ఫోటోస్ షేర్ చేస్తూ.. ఒక మహిళగా నిర్ణయాన్ని చెప్పడం అంటే ఎంటో నాకు తెలుసు. మహిళలు ధరించే దుస్తులు… వారి మతం.. చదువు.. సామాజిక స్థితి.. రూపురేఖలు.. చర్మం రంగు.. ద్వారా వారిపై కామెంట్స్ చేస్తుంటారు. ఇది ఇలాగే కొనసాగుతుంది. ఒక వ్యక్తి ధరించే బట్టల ఆధారంగా వారిని జడ్జ్ చేయడమనేది చాలా సులభమైన పని. ప్రస్తుతం మనం 2022లో ఉన్నాము. ఇప్పటికీ మహిళ అలంకరణ ..డ్రెస్సింగ్ గురించి జడ్జ్ చేయడం ఆపరా ? ఎదుటివారు ఏం చేస్తున్నారు.. ఎలా ఉంటున్నారు అనేది ఆలోచించడం పక్కన పెట్టి.. ముందు మనపై మనం దృష్టి పెట్టుకోగలమా ?.. అంటూ సమంత సుధీర్ఘ పోస్ట్ చేసింది. అయితే విడాకుల తర్వాత సమంత వేసుకునే డ్రెస్సింగ్ పై ప్రతిసారి సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ పట్ల బాధపడినట్లుగా అర్థమవుతుంది. ప్రస్తుతం సమంత యశోద సినిమాలో నటిస్తుంది.

Samantha

Samantha

Also Read: Naveen Polishetty: బ్యాక్ గ్రౌండ్ లేదు ఇండస్ట్రీలో కష్టమన్నారు.. హీరో నవీన్ పోలిశెట్టి కామెంట్స్ వైరల్..

Sebastian pc 524: ఆహాలో సందడి చేయనున్న కిరణ్ అబ్బవరం.. సెబాస్టియన్ పీసీ 524 మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Radhe Shyam: రాధేశ్యామ్ సినిమాపై మీమ్స్‏తో ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటరిచ్చిన తమన్..

Anchor Anasuya: మీవల్లే స్ట్రాంగ్‏గా నిలబడ్డాను.. మీరే నా ఆర్మీ.. యాంకర్ అనసూయ ఆసక్తికర కామెంట్స్..

యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం