Acharya Movie: ఆచార్య పై ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్ పడనుందా ? చిరు సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడేనా ?

మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం ఆచార్య. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా.

Acharya Movie: ఆచార్య పై ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్ పడనుందా ? చిరు సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడేనా ?
Acharya
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 04, 2021 | 8:28 PM

మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం ఆచార్య. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలలో నటిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‏టైన్మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అనుకున్న సమయానికి కాకుండా.. ఆచార్య రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ మార్పులు చేయాలని భావిస్తున్నారని టాక్ నడుస్తోంది. ఇందుకు కారణం.. ఆర్ఆర్ఆర్ మూవీ అంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమాను ముందుగా డిసెంబర్ 24న విడుదల చేయాలని భావించారు. కానీ జనవరి 7న ఆర్ఆర్ఆర్ సినిమాను విడుదల చేయనున్నట్లుగా ఇటీవల ప్రకటించడంతో.. ఆచార్య మూవీపై ఎఫెక్ట్ పడబోతున్నట్లుగా మేకర్స్ భావిస్తున్నారట. ఈ రెండు సినిమాల మధ్య పెద్దగా గ్యాప్ లేకపోవడంతో.. ఆచార్య సినిమాను డిసెంబర్ 17న విడుదల చేయాలని చూస్తున్నారట. ఇందుకు చిరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఇదే రోజున అల్లు అర్జున్ పుష్ప మూవీ విడుదల కానుంది. కానీ ఇప్పటివరకు పుష్ప షూట్ కంప్లీట్ కాలేదు. దీంతో పుష్ప రిలీజ్ కాస్త్ ఆలస్యం అయ్యేలా తెలుస్తోంది. ఒకవేళ అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తయ్యి.. ముందుగానే ప్రకటించిన తేదీకి పుష్ప విడుదలయితే మాత్రం ఆచార్య సినిమాకు ఎఫెక్ట్ పడడం ఖాయంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం చిరు.. గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: RRR: ఆర్ఆర్ఆర్ కోసం వేగం పెంచిన రాజమౌళి.. ఎన్టీఆర్, చెర్రీలు ఇప్పటికే..

ప్రభాస్ సినిమాలో ఖిలాడీ బ్యూటీ.. లక్కీ ఛాన్స్ అందుకున్న మీనాక్షి చౌదరీ.. ఏ మూవీలో అంటే..

Pushpa: ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన పుష్ప మేకర్స్.. పుష్పరాజ్, భన్వర్ సింగ్ షెకావత్ మధ్య అంతిమ పోరు..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!