Maa Elections 2021: ‘మా’ ఎన్నికలపై మంచు విష్ణు మాటేంటంటే..! ప్రెస్ మీట్..(లైవ్ వీడియో)

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు.. రోజు రోజూకీ మరింత వేడెక్కుతున్నాయి. కేవలం ప్రచారాలు, ఆరోపణల వరకే ఉండే ఎన్నికలు..ఇప్పుడు ఫిర్యాదుల వరకు వెళ్లాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి మా అధ్యక్ష పదవి కోసం పోటీ జరుగుతుంది.

Click on your DTH Provider to Add TV9 Telugu