Prakash Raj- MAA Elections 2021: మా ఎన్నికల్లో నా సత్తా చూపిస్తా… ప్రశ్నిస్తే భయపెడుతున్నారు.. ప్రకాష్ రాజ్ హాట్ కామెంట్స్..(వీడియో)
Prakash Raj On MAA Elections 2021: ‘మా’ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు రోజురోజుకూ మరింత రసవత్తరంగా మారుతున్నాయి. సినీ ఇండస్ట్రీలో సరికొత్త సమీకరణాలకు వేదికలవుతున్నాయి. ‘మా’ ఎన్నికల హడావుడి సాధారణ ఎన్నికలను తలదన్నేలా కనిపిస్తోంది.
మరిన్ని చదవండి ఇక్కడ : Hero Ram Injured Live Video: హీరో రామ్ కి గాయాలు.. సినిమా షూటింగ్లో ప్రమాదం..(లైవ్ వీడియో)
వైరల్ వీడియోలు
Latest Videos