Husband Kidnapped: ప్రియుడి మోజులో భర్తను కిడ్నాప్ చేసిన మహిళ.. బలవంతంగా ఆ పని కానించేశారు..(వీడియో)
ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ.... విడాకుల కోసం ఏకంగా భర్తనే కిడ్నాప్ చేయించింది. ఈ ఘటన సికింద్రాబాద్‌లోని మౌలాలీలో చోటు చేసుకుంది. మూడు గంటల్లో కేసును ఛేదించిన మార్కెట్ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ…. విడాకుల కోసం ఏకంగా భర్తనే కిడ్నాప్ చేయించింది. ఈ ఘటన సికింద్రాబాద్‌లోని మౌలాలీలో చోటు చేసుకుంది. మూడు గంటల్లో కేసును ఛేదించిన మార్కెట్ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. హైదరాబాద్ మౌలాలీ ఆర్టీసీ కాలనీకి చెందిన షేక్ వాజీద్, అప్షియా బేగంకు 8ఏళ్ల క్రితం వివాహం జరిగింది. మోండా మార్కెట్‌లోని ఓ చెప్పులు దుకాణంలో పని చేస్తున్న ఆప్షియా బేగం…. ప్రియుడు ఆసీప్ మోజులో పడి విడాకుల కోసం భర్త షేక్ వాజిత్‌తో తరచు గొడవ పడేది. వీళ్లకు ముగ్గురు పిల్లలు కూడా ఉండటంతో… వాజిత్ విడాకులు ఇచ్చేందుకు అంగీకరించలేదు. దీంతో ఆసీప్.. అతని స్నేహితులతో కలిసి షేక్ వాజిత్‌ను కిడ్నాప్ చేయించి… బలవంతంగా విడాకుల పత్రాలపై సంతకం చేయించుకుంది. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు..నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Minister Donates Blood: అయిదేళ్ల చిన్నారికి రక్తదానం చేసిన ఒడిశా మంత్రి.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు..(వీడియో)
Rohith Sharma: పాకిస్థాన్ లో చిల్ అవుతున్న రోహిత్ శర్మ .. అసలు మ్యాటర్ ఇదేనా..!(వీడియో)
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

