Minister Donates Blood: అయిదేళ్ల చిన్నారికి రక్తదానం చేసిన ఒడిశా మంత్రి.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు..(వీడియో)
రక్తహీనతతో బాధపడుతున్న అయిదేళ్ల చిన్నారికి మంత్రి సమయానికి రక్తదానం చేసి ప్రాణాలు నిలబెట్టారు. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రం కొరాపుట్ జిల్లా కొట్పాడు సమితిలో ఈ నెల 29న జరిగింది.
రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి పద్మిని దియాన్ స్వగ్రామమైన తమనాహండికి చెందిన దమరు రాంధారి కుమార్తె రత్న రక్తహీనతతో బాధపడుతోంది. సమీపంలోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం జగదల్‌పూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారికి వెంటనే రక్తం ఎక్కించాలని వైద్యులు సూచించారు. ఆమె గ్రూపు రక్తదాతలు సమయానికి దొరక్కపోవడంతో చిన్నారి తండ్రి మంత్రి సహాయం కోరారు. దాంతో మంత్రి పద్మిని తానే స్వయంగా ఆసుపత్రికి వెళ్లి రక్తదానం చేశారు.
మరిన్ని చదవండి ఇక్కడ : China Kills Cats Video: పిల్లుల్ని చంపేస్తున్నా చైనా.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు.. మూగజీవాలా ప్రాణంతో ఆటలు..(వీడియో)
Rohith Sharma: పాకిస్థాన్ లో చిల్ అవుతున్న రోహిత్ శర్మ .. అసలు మ్యాటర్ ఇదేనా..!(వీడియో)
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్లైన్.. మీ పాన్కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక వీడియో

