Rohith Sharma: పాకిస్థాన్ లో చిల్ అవుతున్న రోహిత్ శర్మ .. అసలు మ్యాటర్ ఇదేనా..!(వీడియో)
ప్రపంచంలో ఒకే పోలికతో ఏడుగురు ఉన్నారన్నది నిజమని చాలా మంది నమ్ముతుంటారు. అయితే, మనిషిని పోలిన మనిషి కనిపించడం అరుదుగా జరగుతుంది. అయితే తాజాగా టీమిండియా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ పోలికలతో ఉన్న ఓ వ్యక్తికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ప్రపంచంలో ఒకే పోలికతో ఏడుగురు ఉన్నారన్నది నిజమని చాలా మంది నమ్ముతుంటారు. అయితే, మనిషిని పోలిన మనిషి కనిపించడం అరుదుగా జరగుతుంది. అయితే తాజాగా టీమిండియా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ పోలికలతో ఉన్న ఓ వ్యక్తికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పాకిస్తాన్‌లోని రావల్పిండిలో నివసిస్తున్న ఓ వ్యక్తి ఈ ఫోటోను పోస్ట్ చేశాడు. పోస్ట్ చేసిన వెంటనే నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. దీంతో ఈ ఫోటో కాస్తా వైరల్‌గా మారింది. అతని బాడీ లాంగ్వేజ్ కూడా అచ్చం రోహిత్ శర్మలాగే ఉంది. అతని డ్రెసింగ్ కూడా అచ్చు రోహిత్ డ్రెస్సింగ్‌ను పోలి ఉండటం చూసిన షాక్ అవుతున్నారు నెటిజన్స్.
మరిన్ని చదవండి ఇక్కడ : Leopard attack Viral Video: చిరుతపై వృద్దురాలు ఎటాక్.. వృద్దురాలి దెబ్బకు.. పారిపోయిన చిరుత.. వైరల్‌గా మారిన వీడియో..
వైరల్ వీడియోలు
Latest Videos