Leopard attack Viral Video: చిరుతపై వృద్దురాలు ఎటాక్.. వృద్దురాలి దెబ్బకు.. పారిపోయిన చిరుత.. వైరల్‌గా మారిన వీడియో..
చిరుత, పులి, సింహం, ప్రమాదకరమైన జంతువులు. వీటికి ఎదురపడ్డామా అంతే సంగతులు. అమాంతం మీద పడి దాడులకు పాల్పడుతుంటాయి. అయితే తాజాగా ఒంటరిగా కూర్చొన్న ఓ మహిళపైకి దాడి చేసేందుకు చిరుత యత్నించింది.
చిరుత, పులి, సింహం, ప్రమాదకరమైన జంతువులు. వీటికి ఎదురపడ్డామా అంతే సంగతులు. అమాంతం మీద పడి దాడులకు పాల్పడుతుంటాయి. అయితే తాజాగా ఒంటరిగా కూర్చొన్న ఓ మహిళపైకి దాడి చేసేందుకు చిరుత యత్నించింది. వెంటనే అప్రమత్తమైన వృద్ధురాలు గట్టిగా అరుస్తూ.. చిరుతను వాకింగ్ స్టిక్‌తో కొట్టింది. తర్వాత వెంటనే స్థానికులు అక్కడికి వచ్చారు. వారిని చూసి చిరుత అక్కడి నుంచి పారిపోయింది.
మరిన్ని చదవండి ఇక్కడ : Bear Viral Video: కారు డోర్ తీయగానే మహిళకు ఊహించని షాక్.. ఇలా అవుతుందనుకోలే.. వైరల్ అవుతున్న వీడియో..
Ek Number News Live Video: మళ్లా ఎటమటం మాట్లాడిన ఎమ్మెల్యే | బతుకమ్మ ఆటలో ఇరగదీసిన మంత్రి..(వీడియో)
వైరల్ వీడియోలు
Latest Videos